Uncategorized

biryani spices names in telugu | Health Benefits
biryani spices అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది మాత్రం బిర్యాని ఆకు, లవంగాలులు, దాల్చిన చెక్క. కానీ ఇంకా చాలా రకాల biryani spices మనకి అందుబాటులో ఉన్నాయి. biryani spices అన్నీ కలిపి మనం బిర్యానీ మసాలా చేసుకున్నట్లయితే ఆ రుచి అమోఘం మాత్రం అమోఘం.

biryani spices names in telugu: ఈ ఆర్టికల్ లో మనం అన్ని రకాలైనటువంటి బిర్యాని మసాలాలో పేర్లు తెలుగులో మరియు ఇంగ్లీషులో తెలుసుకుందాం అలాగే వాటి ఉపయోగాలు అవి ఎలా ఉంటాయి అనే విషయాలు కూడా క్లుప్తంగా తెలుసుకోవచ్చు.

18 Biryani Spices Names In Telugu and English

బిర్యానీ అంటే మన అందరికీ ఇష్టమైన రుచికరమైన వంటకం. ఈ రుచికి అసలు కారణం మసాలా దినుసులు. సరైన మసాలాలు వాడితేనే బిర్యానీకి మంచి వాసన, రుచి వస్తాయి.

English Name

Telugu Name

Bay Leaf

బిర్యానీ ఆకు

Cloves

లవంగాలు

Cardamom

ఏలకులు

Cinnamon

దాల్చిన చెక్క

Star Anise

చక్రపూలు

Black Pepper

మిరియాలు

Cumin Seeds

జీలకర్ర

Coriander Powder

ధనియాల పొడి

Turmeric

పసుపు

Red Chilli Powder

మిరపకారం

Fennel Seeds

సోంపు

Nutmeg

జాజికాయ

Mace

జాపత్రి

Dried Fenugreek Leaves

కసూరి మేతి / ఎండిన మెంతి ఆకులు

Dry Ginger

శొంఠి

Stone flower

రాతి పువ్వు లేదా బండ పువ్వు

Caraway Seeds

షాజీరా

Black Cardamom

నల్ల యాలకులు

Biryani spices names in telugu and englishwit Pictures

Health Benefits Of Biryani Spices

1. Bay Leaf (బిర్యానీ ఆకు)

బిర్యానీ ఆకు ఒక చెట్టు యొక్క ఎండిన ఆకు ఈ ఆకు పొడవుగా లేత గోధుమ లేదా ఆకుపచ్చ రంగులో ఉంటుంది. బిర్యానీ చేసేటప్పుడు ఈ బిర్యాని ఆకు అనేది తప్పకుండా వాడతారు ఈ ఆకు లేకుండా బిర్యాని కి ఆ వాసన రాదు. ఈ బిర్యానీ ఆకులో విటమిన్ A, విటమిన్ C, ఐరన్, కాల్షియం, మాగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి

Benefits

మన జీర్ణక్రియను శుభ్రం చేసి మెరుగుపరుస్తుంది.

మన రక్తంలోని చక్కర స్థాయిని తగినంత నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది

2.Cloves (లవంగాలు)

లవంగాలు చూడడానికి ఒక చిన్న పొడవు కాడానికి ఒక పువ్వు లాగా ఉంటుంది. ఇది ముదురు గోధుమ రంగులో ఉంటుంది. దీని రుచి వాసన చాలా గాఢంగా ఉంటాయి. ఇది కొంచెం కారంగా కూడా ఉంటుంది.

Benefits

మన పళ్ళు నొప్పిగా ఉన్నప్పుడు ఈ లవంగం నూనె లేదా నేరుగా లవంగాన్ని నోట్లో ఉంచినట్లయితే నొప్పి అనేది తగ్గుతుంది.

జలుబు, దగ్గు తగ్గించడంలో సహాయపడుతుంది

3. Cardamom (యాలకులు)

యాలకులు చాలా చాలా చిన్న గిన్నెలుగా ఉంటాయి ఇవి ఆకుపచ్చని రంగులో మంచి వాసన తీపి రుచి ఉంటాయి. యాలకులు (Cardamom)లో విటమిన్ C, ఐరన్, పొటాషియం, మాగ్నీషియం, కాల్షియం మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి..

Benefits

శ్వాసకోశనాళాలకు సంబంధించినటువంటి సమస్యలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

మన జీర్ణ వ్యవస్థ దీనక్రియ సామర్ధ్యాన్ని పెంచుతుంది.

4. Cinnamon (దాల్చిన చెక్క)

దాల్చిన చెక్క చూడటానికి పొడవు చెక్కల మాదిరిగా ఉంటాయి ఇవి గోధుమ రంగులో ఉంటాయి. ఇవి మంచి వాసన తీపి రుచిగా ఉంటుంది. దాల్చిన చెక్క (Cinnamon)లో ఫైబర్, కాల్షియం, ఐరన్, మాంగనీస్, విటమిన్ K మరియు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.

Benefits

రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది

హృదయ ఆరోగ్యానికి మంచిది

5. Star Anise (చక్రపూలు)

Star Anise  నో తెలుగులో అనాసపువ్వు లేదా నక్షత్రపువ్వు లేదా చక్రపోవు అనే రకరకాలుగా పిలుస్తూ ఉంటారు.ఇది చక్రం ఆకారంలో ఉండే మసాలా దినుసు ఇది చూడడానికి గోధుమ రంగులో ఉంటుంది. అని దీని యొక్క ఘాడమైన వాసన మరియు రుచి బాగా ఉంటుంది. (Star Anise) లో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, ఐరన్, కాల్షియం మరియు విటమిన్ A, C వంటి పోషకాలు ఉంటాయి.

Benefits

జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది

ఇమ్యూనిటీ పెంచుతుంది

6. Black Pepper (మిరియాలు)

మిరియాలు చిన్న చిన్న గింజలుగా నలుపు రంగులో ఉంటాయి. వీటిని చాలా దేశాలలో కారానికి బదులుగా కూడా వాడుతారు దీని యొక్క రుచి ఉంటుంది. మిరియాలు లో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, ఐరన్, కాల్షియం మరియు విటమిన్ K వంటి పోషకాలు ఉంటాయి..

Benefits

జీర్ణక్రియకు సహాయం చేస్తుంది

శరీరంలో చలి, దగ్గు తగ్గిస్తుంది

7. Cumin Seeds (జీలకర్ర)

జీలకర్ర చూడడానికి సోంపు లాగా లేత గోధుమ రంగులో ఉంటుంది. దీని యొక్క వాసన తేలికగా ఒక ప్రత్యేకమైన రుచితో ఉంటుంది వీటిని మనం పోపు గింజలుగా మరియు పచ్చడిలలో ఎక్కువగా వాడుతాము.

Benefits

జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది

గ్యాస్ సమస్యలను తగ్గిస్తుంది

8. Coriander Powder (ధనియాల పొడి)

ధనియాల గింజలను పొడిగా చేసి వాడతారు. ధనియాల పొడిని మనం ఎక్కువగా కూరలలో వాడుతూ ఉంటాము. లేత గోధుమ రంగు, తేలికపాటి సువాసన ఉంటుంది. ధనియాల పొడి లో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, ఐరన్, మాగ్నీషియం మరియు విటమిన్ C వంటి పోషకాలు ఉంటాయి..

Benefits

శరీరాన్ని చల్లగా ఉంచుతుంది

జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది

9. Turmeric (పసుపు)

పసుపు పసుపు రంగులో ఉండే పొడి. స్వల్ప వాసన, తేలికగా చేదు రుచి ఉంటుంది.

Benefits

శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ తగ్గిస్తుంది

ఇమ్యూనిటీ పెంచుతుంది

10. Red Chilli Powder (మిరపకారం)

మిరపకాయల పొడి మన కూరలకి కారాన్ని జతచేస్తాయి మన భారతదేశంలో మిరపకాయల కారాన్ని ఎక్కువగా వాడతారు ఇవి చూడడానికి పొడవుగా ఉంది ఎరుపు రంగులో ఉంటుంది.

Benefits

మెటబాలిజం పెంచుతుంది

రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది

11. Fennel Seeds (సోంపు)

సోంపు గింజలు లేత ఆకుపచ్చ రంగులో పొడవుగా ఉంటాయి వీటి రోజు మరియు వాసన తీయగా ఉంటుంది. సోంపు (Fennel Seeds) లో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, కాల్షియం, ఐరన్, మాగ్నీషియం మరియు విటమిన్ C వంటి పోషకాలు ఉంటాయి.

Benefits

జీర్ణక్రియకు సహాయం చేస్తుంది

నోటి దుర్వాసన తగ్గిస్తుంది

12. Nutmeg (జాజికాయ)

జాజికాయ చూడడానికి గుండ్రంగా ఉండే ఒక గింజ. ఇది గోధుమ రంగులో ఈ గాఢమైన వాసన తీపి రుచుతూ ఉంటుంది,

Benefits

నిద్ర మెరుగుపరుస్తుంది

జీర్ణక్రియకు సహాయపడుతుంది

13. Mace (జాపత్రి)

జాజికాయపై ఉండే పలుచని పొట్టు. ఎరుపు-నారింజ రంగులో ఉంటుంది. సువాసన ఎక్కువగా ఉంటుంది. జాజికాయ లో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, మాగ్నీషియం, కాపర్, పొటాషియం మరియు విటమిన్ B6 వంటి పోషకాలు ఉంటాయి.

Benefits

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

ఇమ్యూనిటీ పెంచుతుంది

14. Dried Fenugreek Leaves (కసూరి మేతి / ఎండిన మెంతి ఆకులు)

కసూరి మేతి ఎండిన ఆకులుగా ఉంటాయి. ఇవి లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. వీటిని మనం ప్రతి వంటలో కూడా వాడుకోవచ్చు .

Benefits

రక్తంలో షుగర్ తగ్గిస్తుంది

జీర్ణక్రియకు సహాయపడుతుంది

15. Dry Ginger (శొంఠి)

ఎండిన అల్లం గోధుమ రంగులో ఉండి, గాఢమైన సువాసనతో పాటు కారం రుచిని కలిగి ఉంటుంది.

Benefits

జలుబు, దగ్గు తగ్గిస్తుంది

జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది

16. Stone Flower (రాతి పువ్వు / బండ పువ్వు)

స్టోన్ ఫ్లవర్ (కల్పాసి / దగడ్ ఫూల్) ఒక ప్రత్యేకమైన మసాలా దినుసు, ఇది బిర్యానీ మరియు కర్రీలలో సువాసన కోసం ఉపయోగిస్తారు.
ఇది గోధుమ-నలుపు రంగులో ఉండి, తేలికపాటి వాసనతో ఆహారానికి ప్రత్యేక రుచిని ఇస్తుంది.

Benefits

జీర్ణక్రియకు సహాయపడుతుంది

శరీరానికి శక్తి ఇస్తుంది

17. Caraway Seeds (షాజీరా)

ఇవి చిన్న చిన్న గింజలుగా ఉండి, గోధుమ రంగుతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. వీటికి బలమైన సువాసన ఉండటం వల్ల వంటల్లో ప్రత్యేక రుచిని ఇస్తాయి. తేలికపాటి కారం రుచి ఉండి, ఆహారానికి రుచిని మరింత పెంచుతాయి.

Benefits

గ్యాస్ సమస్యలను తగ్గిస్తుంది

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

18. Black Cardamom (నల్ల యాలకులు)

ఇవి పెద్ద పరిమాణంలో ఉండే నలుపు రంగు ఏలకులు. వీటికి గాఢమైన సువాసన ఉండి, వంటలకు ప్రత్యేక రుచిని ఇస్తాయి. మసాలా రుచి వల్ల బిర్యానీ మరియు కర్రీల్లో విస్తృతంగా ఉపయోగిస్తారు.

Benefits

శ్వాస సమస్యలను తగ్గిస్తుంది

జీర్ణక్రియకు సహాయపడుతుంది

Conclusion

బిర్యానీ రుచికి అసలు రహస్యం సరైన మసాలాల ఎంపికలోనే ఉంటుంది. biryani spices names in telugu తెలుసుకుని వాటిని సరైన మోతాదులో ఉపయోగిస్తే మీ బిర్యానీకి మంచి వాసన, రుచితో పాటు ప్రత్యేకమైన టేస్ట్ వస్తుంది. ప్రతి మసాలా దినుసు తనదైన ఫ్లేవర్‌తో బిర్యానీని మరింత రుచికరంగా మార్చుతుంది.

బిర్యానీలో ఉపయోగించే మసాలాలు కేవలం రుచి మాత్రమే కాదు, వంటకు ఒక ప్రత్యేకమైన అరోమా కూడా ఇస్తాయి. ఉదాహరణకు ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వంటి దినుసులు కలిపి వాడితే వంటలో రుచుల సమతుల్యత (balance) వస్తుంది. సరైన మోతాదు పాటించడం చాలా ముఖ్యం — ఎక్కువ వేసినా, తక్కువ వేసినా రుచి మారిపోతుంది.

అలాగే, తాజా మరియు నాణ్యమైన మసాలాలు ఉపయోగించడం కూడా చాలా అవసరం. పాత మసాలాలు వాడితే వాసన తగ్గిపోతుంది, రుచి కూడా తగ్గుతుంది. కాబట్టి మంచి quality మసాలాలను ఎంచుకుని, అవసరమైనప్పుడు తాజాగా పొడి చేసుకుని వాడితే మరింత మంచి ఫలితం వస్తుంది.

చివరగా, ప్రేమతో మరియు సహనంతో వండితేనే బిర్యానీ అసలైన రుచి వస్తుంది. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఇంట్లోనే హోటల్ స్టైల్ బిర్యానీని సులభంగా తయారుచేసుకుని అందరికీ రుచికరమైన అనుభూతిని అందించవచ్చు

FAQ

1. బిర్యానీ మసాలాలు ఆరోగ్యానికి మంచివేనా?

అవును. చాలా మసాలాలు జీర్ణక్రియ మెరుగుపరచడం, ఇమ్యూనిటీ పెంచడం వంటి ప్రయోజనాలు కలిగి ఉంటాయి.

2.అన్ని మసాలాలు తప్పనిసరిగా వాడాలా?

అవసరం లేదు. మీ రుచికి అనుగుణంగా కొన్ని ముఖ్యమైన మసాలాలు మాత్రమే వాడినా మంచి రుచి వస్తుంది.

3. బిర్యానీకి టాప్ 5 మసాలాలు ఏవి?

బిర్యానీకి ముఖ్యంగా బిర్యానీ ఆకు, లవంగాలు, ఏలకులు, దాల్చిన చెక్క, జీలకర్ర ఈ ఐదు మసాలాలు అత్యంత అవసరం.

4.ఈ మసాలాల్లో ఏది ఎక్కువ సువాసన ఇస్తుంది?

ఏలకులు మరియు లవంగాలు బిర్యానీకి బలమైన సువాసన ఇస్తాయి.

5. బిర్యానీ రుచికి ఏ మసాలా ఎక్కువ ప్రభావం చూపుతుంది?

దాల్చిన చెక్క మరియు లవంగాలు బిర్యానీ రుచిని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి.