alsi seeds

Flax Seeds | Alsi Seeds In Telugu_అవిసె గింజలు
Flax Seeds Uses In Telugu: Flax Seeds  లేదా Alsi Seeds ని ‘అవిసె గింజలు’ అని పిలుస్తారు.మనము ఈ ఆర్టికల్ లో ఫ్లాక్స్ సీడ్స్‌(అవిసె గింజలు) వాటిలో ఉండే పోషకాలు, వాటిని ఎలా తినాలి? ఎలా ఉపయోగపడతాయి? ఏవైనా దుష్ప్రభావం ఉన్నాయా?

మహిళల్లో హార్మోన్ సమతుల్యత, జుట్టు ఆరోగ్యం, పురుషుల్లో స్పెర్మ్ గుణాన్ని మెరుగుపరుస్తాయా? అన్ని వివరంగా తెలుసుకుందాం.

Table of Contents

What is the Telugu name for flax seeds?

Flax Seeds| Alsi Seeds Nutrients Per 100 gms

Flax Seeds/ Alsi Seeds Uses In Telugu:

Top 5 Health Benefits of Flax Seeds: ఆరోగ్య ప్రయోజనాలు

How to eat Flax Seeds:

What is Flax seeds oil?

Flax oil capsules uses

Flax Seeds Benefits For Female / Women

Flax Seeds Benefits For Male

How to Use Flax Seeds For Hair Growth

How to Use Flax Seeds For Glowing Skin?

Where Do Flax Seeds Grow?

Different Types Of Flax Seeds available

Side Effects of Flax seeds

ఫ్లాక్స్ సీడ్స్‌ను(Flax Seeds or Alsi seeds) రోజూ తీసుకుంటే మలబద్ధకం, డయాబెటిస్, కొలెస్ట్రాల్, గుండెకు సంబంధ సమస్యలు, క్యాన్సర్ వంటి వ్యాధులను చాల వరకు నివారించవచ్చును. వీటిని మన ఆహారంలో తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు చాలా ముఖ్యమైనవి.

మన ఆరోగ్యానికి మంచి చేసే అనేక రకాల Seeds (విత్తనాలు) ఉన్నాయి. వాటిలో చెప్పుకోదగినటువంటి విత్తనాలు Flax Seeds , Chia seeds, Hemp Seeds, Cumin Seeds, etc.

What is the Telugu name for flax seeds?

Flax Seeds (Alsi Seeds) ఏదయినా తెలుగు భాషలో అవిసె గింజలు అంటారు. ఇవి చూడటానికి ముదురు గోధుమ లేదా కొంచెం బంగారు వర్ణం లో ఉంటాయి. ఈ అవిసె గింజలు చాలా శతాబ్దాలుగా ఆయుర్వేదంలో(Ayurveda) ఉపయోగించబడుతున్నాయి. ఈ గింజల్లో ఔషధ గుణాలతో పాటు చాలా పోషక విలువలు కూడా ఉంటాయి.

వీటిలో లిగ్నాన్స్, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్(Fiber), ప్రోటీన్, విటమిన్ బి, మెగ్నీషియం, మాంగనీస్, ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ (ALA), ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలను సరైన మోతాదులో తీసుకోవడం వలన ప్రమాదకరమైన వ్యాధుల నుండి తప్పించుకోవచ్చు.

Flax Seeds| Alsi Seeds Nutrients Per 100 gms

పోషక పదార్థం

పరిమాణం (100 గ్రా.)

కాలరీలు

534 kcal

ప్రోటీన్

18 గ్రా.

కొవ్వులు

42 గ్రా. (ఓమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలతో)

ఫైబర్

27 గ్రా.

మ్యాగ్నీషియం

392 మిగ్రా.

Flax Seeds/ Alsi Seeds Uses In Telugu:

ఫ్లాక్స్ సీడ్స్ (అవిసె గింజలు) అనేక విధాలుగా ఉపయోగపడతాయి, ముఖ్యంగా స్త్రీలు, పురుషులు, చర్మం మరియు జుట్టు కోసం ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి.

Top 5 Health Benefits of Flax Seeds: ఆరోగ్య ప్రయోజనాలు

గుండె ఆరోగ్యం(Heart Health): అవిస గింజలలో ముఖ్యంగా ఉన్నటువంటి ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు మరియు లిగ్నాన్స్ గుండె సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడతాయి.

కొలెస్ట్రాల్(Cholestrol) : అవిస గింజలలో ఉండే పీచు పదార్థం మన రక్తనాళాల్లో పేరుకుపోయినటువంటి కొలెస్ట్రాల్ని కరిగించి బయటికి పంపించి ఏవైనా అడ్డంకులు ఉంటే తొలగిస్తుంది.

జీర్ణక్రియ(Digestion) : మనం నిత్యం రకరకాల ఆహారాలు తింటూ ఉంటాము. వీటివల్ల మన శరీరంలో అనేక రకాలైన టాక్సిన్స్ ఏర్పడుతూ ఉంటాయి. ఈ అవిసె గింజల్లోనే పీచు పదార్థం మన శరీరంలోని చెడు పదార్థాలను బయటికి పంపించడానికి చాలా ఉపయోగపడుతుంది. దీనివల్ల జీర్ణ క్రియ మెరుగుపడే అవకాశం ఉంది.

రక్తపోటు నియంత్రణ(Blood Pressure): అవిసె గింజలలోని పోషకాలు మన రక్తపోటును క్రమబద్ధం చేసి మనకు భవిష్యత్తులో రక్తపోటు సమస్య రాకుండా చూస్తుంది.

బరువు తగ్గడం(Weight Loss): వీటిలో ఉండే పోషకాలు వలన మనకి ఆరోగ్యంతో పాటు అదనపు కొవ్వు కూడా కరిగిపోతుంది.

How to eat Flax Seeds:

పొడిగా దంచి: Flax Seedsను పొడిగా చేసి స్మూతీలు(Smoothies), పళ్ళ రసం(Juices) లేదా పెరుగు లో కలిపి తినవచ్చును. పొడి రూపంలో తినడం వలన శరీరానికి వీటి పోషకాలు త్వరగా అందిస్తుంది.

పచ్చిగా లేదా వేపి: కొన్ని ఫ్లాక్స్ సీడ్స్‌ను పచ్చిగా లేదా స్వల్పంగా వేడి చేసి స్నాక్స్‌గా కూడా తినవచ్చు. ఇది తేలికగా చాలా జీర్ణమవుతుంది.

రొట్టెలలో కలిపి: పిండి చేసేటప్పుడు Flax Seeds పొడిని కొద్దిగా కలిపి చపాతీలు, దోసలు చేయవచ్చు.

సలాడ్‌లో: ఫ్లాక్స్ సీడ్స్‌ను సలాడ్‌లపై చల్లి తింటే కూడా మంచి క్రంచ్ తో పాటు పోషక విలువలు కూడా అందుతాయి.

పానీయాలలో: ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో లేదా గ్రీన్ టీలో కొద్దిగా ఫ్లాక్స్ సీడ్స్ పొడిని కలుపుకొని తాగవచ్చు.

అవిసె గింజలు ఎప్పుడు తినాలి?

అవిసె గింజలు మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు తినవచ్చు, దాంట్లో ఏ సమస్య రాదు. ఉదయాన్నే కానీ, మధ్యాహ్నం కానీ లేదా రాత్రి సమయంలో కూడా ఎప్పుడైనా తీసుకోవచ్చు. మనం అవిస గింజల్ని ఎన్ని రకాలుగా అయినా మన ఆహారంలో చేసుకోవచ్చు. వీటిని ఏవైనా స్మూతీస్ చేసుకుని దాంట్లో కలుపుకోవచ్చు లేదా పెరుగులో కలిపి తినవచ్చు లేదా పొడిగా చేసి దోశలలో కానీ అన్నంలో కానీ చపాతీలో కానీ ఎలా అయినా వాడుకోవచ్చు.

అవిస గింజలని రాత్రి మొత్తం ఒక గ్లాసు నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే పరిగడుపున తాగడం వలన మంచి రోజు నాలుగు ఉంటాయి మనం ఉదయం టీ లేదా కాఫీ తాగే బదులు ఈ అవిసె గింజల నీళ్లను తాగడం వలన మంచి ఉపయోగం ఉంటుంది.

మనం పరిగడుపున తీసుకునే అవిసె గింజల వలన మన జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ నీళ్లలో ఆంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఈ మరియు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్  ఇలా అన్ని రకాల జుట్టుకి అవసరమైన పోషకాలు ఉంటాయి. ఇవి మన శరీరంలో ఫ్రీ రాడికల్స్ ని తొలగించి మనకు కొత్త జుట్టు పెరగడానికి తోడ్పడతాయి మరియు మలబద్దక సమస్య తీరుతుంది.

What is Flax seeds oil?

ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ అనేది ఆవిసె గింజల నుండి తయారయ్యే ఒక ఆరోగ్యకరమైన నూనె. దీనిని లిన్సీడ్ ఆయిల్ అని కూడా పిలుస్తారు. చల్లని పిడికిలితో ఆవిసె గింజలను నూరి ఈ నూనెను తయారుచేస్తారు. ఈ నూనెలో ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ముఖ్యంగా అల్‌ఫా లినోలెనిక్ యాసిడ్ (ALA) అనే ఫ్యాటీ యాసిడ్ దీనిలో ఉండటం వలన ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

శాకాహారులు ఒమెగా–3 కొవ్వులు పొందేందుకు ఇది ఒక మంచి ప్రత్యామ్నాయం. హృదయ సంబంధిత వ్యాధుల నుంచి కాపాడటంలో ఇది సహాయపడుతుంది. జ్ఞాపకశక్తి మెరుగు పరచడంలో కూడా ఉపయోగపడే నూనెగా గుర్తింపు పొందింది.

ఇది శరీరంలోని ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో సహాయపడుతుంది. కీళ్ల నొప్పులు, శరీర భాగాలలో వాపు వంటి సమస్యలకు ఉపశమనం కలిగించగలదు. చర్మ సంబంధిత సమస్యలు ఉన్నవారు దీన్ని ఉపయోగించవచ్చు. డ్రై స్కిన్, ఎక్జిమా వంటి సమస్యలను తగ్గించే గుణం ఈ నూనెలో ఉంటుంది. జుట్టు ఆరోగ్యానికి కూడా ఇది మంచి దివ్యౌషధంగా పనిచేస్తుంది. రోజూ ఉదయాన్నే ఒక టీస్పూన్ తీసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

దీనిని సలాడ్, స్మూతీ, చట్నీ వంటి వాటిలో కలిపి తీసుకోవచ్చు. కానీ ఈ నూనెను వేడి చేయరాదు, ఎందుకంటే వేడి చేసినప్పుడు ఇందులో ఉన్న పోషక విలువలు తగ్గిపోతాయి. సహజమైన నూనె కావడంతో దీన్ని తరచుగా ఉపయోగించవచ్చు. ఒత్తిడి తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది శరీరానికి అవసరమైన మంచికొవ్వును అందిస్తుంది. నిత్యం తీసుకుంటే కొలెస్ట్రాల్ ను క్రమంగా తగ్గించగలదు. శరీర బరువు తగ్గించాలనుకునేవారికి ఇది సహాయపడుతుంది. మొత్తం మీద ఆరోగ్యంగా ఉండాలనుకునే ప్రతి ఒక్కరికీ ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ మంచి తోడుగా ఉంటుంది.

Flax oil capsules uses

ఫ్లాక్స్ ఆయిల్ క్యాప్సూల్స్ అనేవి ఆవిసె గింజల నూనెను చిన్న గుళికల (జెలాటిన్ షెల్) రూపంలో రూపొందించినవి. ఇవి తక్కువ పరిమాణంలో ఎక్కువ పోషక విలువను అందించే ఆహార ఉపకరణం. ముఖ్యంగా ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్స్‌ను (ALA) శరీరానికి ఇవ్వడానికి ఉపయోగిస్తారు. శాకాహారులు చేపల నూనెకు ప్రత్యామ్నాయంగా వీటిని తీసుకుంటారు.

మొదటిగా ఫ్లాక్స్ సీడ్‌లను చల్లగా నూరి నూనెను తీస్తారు. ఈ నూనెను శుభ్రముగా ఫిల్టర్ చేసి, దానిని చిన్న జెలాటిన్ లేదా వెజిటేబుల్ క్యాప్సూల్స్‌లో నింపుతారు. ఆ తర్వాత వాటిని పొడి ప్రాంతాల్లో నిల్వ చేస్తారు. నూనె మిగిలిన పోషక విలువలను కోల్పోకుండా ఉండటానికి ఈ క్యాప్సూల్స్ ఉపయుక్తంగా ఉంటాయి. కొన్ని కంపెనీలు వాటిని శాకాహారుల కోసం ప్లాంట్ బేస్డ్ క్యాప్సూల్ షెల్‌తో తయారు చేస్తాయి.

ఈ గుళికలను రోజూ ఒకటి లేదా రెండు డాక్టర్ సలహాతో తీసుకోవచ్చు. వీటి ద్వారా శరీరానికి అవసరమైన ఒమెగా–3 కొవ్వులు, ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ మరియు ఇతర పోషకాలను సులభంగా అందించవచ్చు.

Flax Seeds Benefits For Female / Women

ప్రత్యేకంగా మహిళలకి ఈ అవిస గింజలను తినడం వల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి.

1. Hormones

మహిళల్లో హార్మోన్స్ ఇమ్బాలన్స్ వలన చాలా రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. రుతుక్రమం సరిగ్గా రాకపోవడం, నీటి బుడగల సమస్య, గర్భసంచిలో పాలిప్స్ ఏర్పడడం, రకరకాల గడ్డలు ఏర్పడడం, ఇంకా అతి ఎక్కువగా రక్తస్రావం పెరగడం, ఇలాంటి చాలా రకాల సమస్యలు వస్తూ ఉంటాయి.ఫ్లాక్స్ సీడ్స్‌లో ఉన్న లిగ్నాన్స్ ఈస్ట్రోజన్ హార్మోన్స్ స్థాయిలను క్రమబద్ధం చేస్తాయి. ప్రతినిత్యం అవిసగించడం నేరుని తాగడం వలన ఈ సమస్య తగ్గిపోతుంది.

2. Mono pause Problems

ప్రతి మహిళా తన జీవితంలో మెనోపాజ్ దశని అతిగామించాల్సిందే. మోనోపోజ్ అనగా 45 నుండి 55 సంవత్సరాల లోపు మహిళలు రుతుస్రావం ఆగిపోతుంది. ఈ ఆగిపోయే సమయంలో చాలా రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా అతి రక్తస్రావం, మానసిక సమస్యలు తీవ్ర ఇబ్బంది పడుతూ ఉంటాయి. ఈ ఇబ్బందుల నుంచి బయటపడి మెనోపాజ్ దశ సాఫీగా జరిగిపోవాలి అనుకుంటే మాత్రం కచ్చితంగా ఈ అవిసె గింజలను మహిళలు ఆహారంలో తీసుకోవాలి.

3. Skin Health

అందంగా కనపడాలంటే దానిలో 75% చర్మ ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది చర్మం ఆరోగ్యంగా స్పష్టంగా ఎలాంటి సమస్యలు లేకుండా ఉండాలంటే ఈ అవిస గింజలను తప్పకుండా ఆహారంలో చేర్చుకోండి. ముందుగా చెప్పినట్లుగా అవిస గింజల్లో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ మన జన్మానికి మంచి తేమను అందించి తొందరగా ముడతలు రాకుండా మరియు వచ్చిన ముడతల్ని కూడా తగ్గించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉండేలాగా చేస్తాయి.

Flax Seeds Benefits For Male

ఆవిసె గింజలు పురుషుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి సహజంగా ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్స్‌తో పాటు ఫైబర్, లిగ్నాన్స్ లాంటి శక్తివంతమైన పోషకాలతో నిండివుంటాయి. పురుషుల్లో హార్మోన్ల సమతుల్యతను కాపాడడంలో ఈ గింజలు సహాయపడతాయి. ప్రత్యేకంగా టెస్టోస్టెరాన్ స్థాయిని సహజంగా సమతుల్యం చేసే గుణం వీటిలో ఉంటుంది. శుక్రకణాల నాణ్యతను మెరుగుపరిచి, ఫెర్టిలిటీ పెంచడంలో ఇవి సహాయపడతాయి. అలాగే శక్తి పెంచటానికి ఇవి సహజ టానిక్‌లాగా పనిచేస్తాయి. దీనితో పాటు హృదయ సంబంధిత సమస్యలను తగ్గించడంలో, ప్రోస్టేట్ ఆరోగ్యాన్ని కాపాడడంలో ఆవిసె గింజలు ఉపయుక్తంగా ఉంటాయి. దీన్ని రోజూ కొద్దిగా చూర్ణం చేసి లేదా నానబెట్టి తీసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు.

How to Use Flax Seeds For Hair Growth

ఫ్లాక్స్ సీడ్స్ (అవిసె గింజలు) జుట్టు రాలడాన్ని తగ్గించి, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి, ఎందుకంటే అవి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, మరియు యాంటీఆక్సిడెంట్స్‌తో సమృద్ధిగా ఉంటాయి. జుట్టు ఒత్తుగా, బలంగా పెరగడానికి అవిసె గింజలను ఉపయోగించే కొన్ని పద్ధతులు ఇక్కడ తెలుగులో వివరించబడ్డాయి:

1. Flax seed Gel

అవిసె గింజల జెల్ సహజసిద్ధమైన హెయిర్ మాస్క్‌గా ఉపయోగపడుతుంది. ఇది జుట్టును హైడ్రేట్ చేసి, బలోపేతం చేస్తుంది.

How to Prepare

2 టేబుల్ స్పూన్ల అవిసె గింజలను 1 కప్పు నీటిలో వేసి, తక్కువ మంట మీద 5-10 నిమిషాలు మరిగించండి.

మిశ్రమం జెల్ లాంటి స్థిరత్వం వచ్చే వరకు ఉడికించి, ఆ తర్వాత వడకట్టి జెల్‌ను వేరు చేయండి.

ఈ జెల్‌ను చల్లారిన తర్వాత స్కాల్ప్ మరియు జుట్టుకు అప్లై చేయండి.

30-45 నిమిషాలు ఉంచి, తేలికపాటి షాంపూతో కడగండి.

How to use

వారానికి 1-2 సార్లు ఈ జెల్‌ను ఉపయోగించండి.

జెల్‌లో కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ కలిపి మరింత పోషణను అందించవచ్చు.

2. Flax seed Oil

అవిసె గింజల నూనె స్కాల్ప్‌కు మసాజ్ చేయడం ద్వారా జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

How to use

2-3 టీస్పూన్ల అవిసె గింజల నూనెను తీసుకొని, స్కాల్ప్ మరియు జుట్టుకు మసాజ్ చేయండి.

30 నిమిషాలు లేదా రాత్రంతా ఉంచి, ఆ తర్వాత షాంపూతో కడగండి.

వారానికి 2 సార్లు ఈ విధానాన్ని అనుసరించండి.

3. Include Flax seeds In Diet

జుట్టు ఆరోగ్యానికి లోపలి నుండి పోషణ చాలా ముఖ్యం. అవిసె గింజలను ఆహారంలో చేర్చడం ద్వారా జుట్టు రాలడాన్ని తగ్గించవచ్చు.

How to eat?

1-2 టీస్పూన్ల అవిసె గింజలను వేయించి, పొడి చేసి సలాడ్, స్మూతీస్, లేదా కూరల్లో కలపండి.

అవిసె గింజల పొడిని ఉదయం ఖాళీ కడుపుతో నీటితో తీసుకోవచ్చు.

రోజుకు 1-2 టేబుల్ స్పూన్ల కంటే ఎక్కువ తీసుకోకండి, ఎందుకంటే అధిక మోతాదు జీర్ణ సమస్యలను కలిగించవచ్చు.

4. Flax Seeds Hair Mask

అవిసె గింజలతో హెయిర్ మాస్క్ తయారు చేయడం ద్వారా జుట్టుకు అదనపు పోషణ అందించవచ్చు.

తయారీ విధానం:

2 టేబుల్ స్పూన్ల అవిసె గింజల పొడిని 3 టేబుల్ స్పూన్ల పెరుగు మరియు 1 టీస్పూన్ తేనెతో కలపండి.

ఈ మిశ్రమాన్ని జుట్టు మరియు స్కాల్ప్‌పై అప్లై చేసి, 20-30 నిమిషాలు ఉంచండి.

ఆ తర్వాత తేలికపాటి షాంపూతో కడగండి.

జాగ్రత్తలు:

అవిసె గింజలు లేదా నూనెను ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్ చేయండి, ఎందుకంటే కొందరికి అలర్జీ ఉండవచ్చు.

అవిసె గింజలను ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు రావచ్చు, కాబట్టి సమతుల్యంగా తీసుకోండి.

జుట్టు రాలడం ఎక్కువగా ఉంటే, డాక్టర్ లేదా డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించండి.

ఈ పద్ధతులను క్రమం తప్పకుండా అనుసరిస్తే, జుట్టు ఆరోగ్యం మెరుగుపడి, జుట్టు పెరుగుదల ప్రోత్సహించబడుతుంది.

How to Use Flax Seeds For Glowing Skin?

ఫ్లాక్స్ సీడ్స్ (అవిసె గింజలు) చర్మం యొక్క మెరుపు మరియు ఆరోగ్యాన్ని పెంచడంలో అద్భుతంగా సహాయపడతాయి, ఎందుకంటే అవి ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు మరియు ఫైబర్‌తో నిండి ఉంటాయి. చర్మానికి ప్రకాశాన్ని తీసుకురావడానికి వీటిని రోజూ ఉపయోగించే కొన్ని సులభమైన మరియు సృజనాత్మక మార్గాలను ఇక్కడ తెలుసుకుందాం:

Flax Seeds Powder: 1 టీస్పూన్ ఫ్లాక్స్ సీడ్ పొడిని మీ ఉదయం స్మూథీలో (పండ్లు లేదా కూరగాయలతో) కలపండి. ఇది చర్మంలో తేమను నిలుపుకోవడానికి మరియు మృదుత్వాన్ని పెంచడానికి సహాయపడుతుంది, ఎందుకంటే ఒమేగా-3లు చర్మ గోడలను బలపరుస్తాయి.

Flax Seeds Face mask: 1 టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్ పొడిని 2 టేబుల్ స్పూన్ల నీటితో కలిపి, చిక్కని పేస్ట్‌గా మార్చండి. దీనిని 1 టీస్పూన్ తేనెతో మిక్స్ చేసి ముఖానికి పట్టించి, 15 నిమిషాల తర్వాత కడిగేయండి. ఈ మాస్క్ చర్మంలోని మలినాలను తొలగించి, సహజమైన మెరుపును ఇస్తుంది.

Flax seeds as gel: 2 టేబుల్ స్పూన్ల ఫ్లాక్స్ సీడ్స్‌ను 1 కప్పు నీటిలో 10 నిమిషాలు మరిగించి, చల్లారిన తర్వాత జెల్‌ను వడకట్టండి. ఈ జెల్‌ను ముఖానికి లేదా జుట్టుకు అప్లై చేయండి. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది మరియు మంటను తగ్గిస్తుంది, ముఖ్యంగా పొడి చర్మం ఉన్నవారికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది.

Use in salads: గ్రైండ్ చేసిన ఫ్లాక్స్ సీడ్ పొడిని మీ సలాడ్‌లో లేదా కూరల్లో చల్లుకోండి. ఇందులోని లిగ్నాన్స్ యాంటీఆక్సిడెంట్ లక్షణాలు చర్మంలో వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తాయి, చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి.

Flax seeds oil massage: ఫ్లాక్స్ సీడ్ ఆయిల్‌ను స్వల్పంగా తీసుకొని ముఖంపై సున్నితంగా మసాజ్ చేయండి. రాత్రిపూట వదిలేసి, ఉదయం కడిగేయండి. ఇది చర్మంలో రక్త ప్రసరణను మెరుగుపరిచి, సహజమైన గ్లోను తెస్తుంది.

జాగ్రత్తలు:

ఫ్లాక్స్ సీడ్ జెల్ లేదా ఆయిల్‌ను చర్మంపై ఉపయోగించే ముందు, చిన్న భాగంలో ప్యాచ్ టెస్ట్ చేయండి, ఎందుకంటే కొందరికి అలర్జీ రావచ్చు.

ఎల్లప్పుడూ తాజాగా గ్రైండ్ చేసిన ఫ్లాక్స్ సీడ్స్ ఉపయోగించండి, ఎందుకంటే ఆక్సీకరణం వల్ల పోషకాలు తగ్గవచ్చు.

ఈ పద్ధతులు చర్మాన్ని లోపలి నుండి మరియు బయటి నుండి పోషిస్తాయి, సహజమైన మెరుపును మరియు ఆరోగ్యకరమైన చర్మాన్ని అందిస్తాయి. రోజూ కొంచెం శ్రద్ధతో, ఫ్లాక్స్ సీడ్స్ మీ చర్మ సౌందర్యానికి అద్భుతమైన సహచరుడిగా మారతాయి!

Where Do Flax Seeds Grow?

ఫ్లాక్స్ సీడ్స్ (అవిసె గింజలు) చల్లని మరియు ఎండ లభించే వాతావరణంలో బాగా పెరుగుతాయి. ఇవి లినమ్ యూసిటాటిస్సిమమ్ (Linum usitatissimum) మొక్క నుండి సేకరించబడతాయి, ఇది ఆసియా, ఐరోపా, మరియు ఉత్తర అమెరికా వంటి శీతోష్ణస్థితి ప్రాంతాలకు స్వదేశీ. కెనడా (ముఖ్యంగా సస్కాచెవాన్ ప్రాంతం), చైనా, రష్యా, భారతదేశం, మరియు అమెరికా (నార్త్ డకోటా వంటి రాష్ట్రాలు) ఫ్లాక్స్ సీడ్స్ ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్నాయి.

Different Types Of Flax Seeds available

ఫ్లాక్స్ సీడ్స్ (అవిసె గింజలు) వివిధ రకాలుగా ఉంటాయి, ప్రధానంగా వాటి రంగు, రూపం మరియు ప్రాసెసింగ్ ఆధారంగా విభజించబడతాయి. ఇక్కడ సంక్షిప్త వివరణ ఉంది:

Brown Flax seeds: ఇవి అత్యంత సాధారణ రకం, గింజల రుచి మరియు అధిక నూనె కంటెంట్ కలిగి ఉంటాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్ మరియు లిగ్నాన్స్ సమృద్ధిగా ఉంటాయి. బేకింగ్‌లో లేదా మొత్తం గింజల రూపంలో ఉపయోగిస్తారు.

Golden Flax seeds: బ్రౌన్ ఫ్లాక్స్ సీడ్స్ కంటే కొంచెం తేలికైన రుచి కలిగి ఉంటాయి, ఇవి ఒకే రకమైన పోషక ప్రయోజనాలను కలిగి ఉంటాయి. బ్రెడ్ లేదా స్మూతీస్ వంటి వంటకాలలో వాటి తేలికైన రంగు కారణంగా ఇష్టపడతారు.

Ground Flax Seeds: బ్రౌన్ లేదా గోల్డెన్ ఫ్లాక్స్ సీడ్స్‌ను మెత్తగా పొడి చేసిన రూపం. జీర్ణం కావడం సులభం, పోషకాల శోషణను మెరుగుపరుస్తుంది. స్మూతీస్, బేకింగ్ లేదా గుడ్డు ప్రత్యామ్నాయంగా సాధారణంగా ఉపయోగిస్తారు.

Sprouted Flax Seeds: ఫ్లాక్స్ గింజలను నీటిలో నానబెట్టి మొలకెత్తించడం ద్వారా పోషకాల లభ్యతను మెరుగుపరచవచ్చు మరియు ఫైటిక్ యాసిడ్ వంటి యాంటీ-న్యూట్రియెంట్స్‌ను తగ్గించవచ్చు. ఇవి మొత్తం గింజల రూపంలో లేదా పొడి చేసిన రూపంలో అందుబాటులో ఉంటాయి.

Organic Flax Seeds: సింథటిక్ పురుగుమందులు లేదా ఎరువులు లేకుండా పండించినవి, బ్రౌన్ లేదా గోల్డెన్ సీడ్స్‌గా లభిస్తాయి. ఇవి ఒకే రకమైన పోషక ప్రొఫైల్‌ను కలిగి ఉంటాయి, కానీ ఆర్గానిక్ ఉత్పత్తులను ఇష్టపడే వారికి ఆకర్షణీయంగా ఉంటాయి.

ప్రతి రకం ఒమేగా-3లు, ఫైబర్ మరియు లిగ్నాన్స్ వంటి ప్రధాన పోషకాలను అందిస్తుంది, కానీ రుచి, వంటకాల సౌందర్యం లేదా ఆహార ప్రాధాన్యతల ఆధారంగా ఎంపిక చేయవచ్చు. గ్రౌండ్ ఫ్లాక్స్ సీడ్స్ సాధారణంగా గరిష్ట పోషక శోషణ కోసం సిఫార్సు చేయబడతాయి.

Side Effects of Flax seeds

అవిసె గింజల్లో ఉండే ఎక్కువ ఫైబర్ కారణంగా కొంతమందికి పొట్టలో నొప్పి వాంతులు మరియు గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందువలన వీటిని తీసుకునే ముందు నానబెట్టి తీసుకోవడం మంచిది లేదా వేయించి పొడి చేసుకుని వాడుకోవడం మంచిది.

వీటివల్ల చర్మం మీద దద్దుర్లు వచ్చే అవకాశం ఉంది. ఇవి కొద్ది కొద్దిగా మన శరీరానికి అలవాటు చేయడం మంచిది. ముందుగా చాలా తక్కువ మోతాదులో మన శరీరం ఎలాంటి సమస్య లేకుండా ముందుగా మనం చాలా తక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు మనకి ఎలాంటి సమస్య లేనట్లయితే క్రమమైన పరిమాణాన్ని పెంచుకోవచ్చు.

ఈ అవిస గింజలలో మన రక్తపోటును తగ్గించే గుణాలు ఉన్నాయి. అందువల్ల బిపి సమస్య ఉన్నవారు వీటిని తినే ముందు లేదా తినేటప్పుడు జాగ్రత్తగా ఉండడం అవసరం.

గర్భిణీ మరియు తల్లిపాలను ఇస్తున్న స్త్రీలు అవిసె గింజలను తిన్నప్పుడు హార్మోన్స్ బ్యాలెన్స్ అనేది తప్ప వచ్చు. వీటి వలన గర్భిణీ స్త్రీలకు చాలా ఉపయోగాలు ఉన్నప్పటికీ, కచ్చితంగా వీటిని తినాలంటే ముందుగా డాక్టర్ని సంప్రదించడం ఉత్తమమైన పని.

వీటిని ఒకేసారి ఎక్కువగా తినడం వలన డయేరియాం అంటే సమస్య వచ్చే అవకాశం ఉంది.

Frequently Asked Questions On Flax seeds

1. అవిసె గింజలు అంటే ఏమిటి?

అవిస గింజలు అవిసె మొక్క నుంచి వచ్చే చిన్న చిన్న గింజలు ముదురు, గోధుమ రంగులో ఉంటాయి వీటిలో మంచి ఫైబర్ లిగ్నన్లు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఇంకా చాలా రకాలైనటువంటి పోషకాలు ఉన్నాయి ఇవి మన ఆరోగ్యానికి మంచి పోషకాలను అందిస్తాయి.

2. అవిసె గింజలను ఎలా వాడతారు?

అవిసె గింజలను మనం మనకే నచ్చినట్లుగా ఎలా అయినా వాడుకోవచ్చును దీనిని పచ్చిగా ఉన్నట్లయితే నీటిలో నానబెట్టి ఆ నీళ్ళని తాగవచ్చు లేదా వీటిని వేయించి పొడి చేసి ఆ పొడిని కూరలలో సలాడ్లలో ఏవైనా స్ఫూర్తి చేసుకుని దాంట్లో కలుపుకోవచ్చు.

3. అవిసె గింజలు ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయి?

అవిసె గింజల్లో ఒమేగా-3, యాంటీఆక్సిడెంట్లు, ప్రోటీన్ మరియు ఫైబర్ చాలా వరకు మేలు చేస్తాయి. అవిసె గింజలు హార్ట్ ఎటాక్ రిస్క్ ని తగ్గిస్తాయి, జుట్టు పెరగడానికి, లావు తగ్గడానికి, గర్భిణీ స్త్రీలకు, మహిళల్లో మోనోబాజీ సమస్యలు తగ్గడానికి, చిన్నపిల్లలు బాగా ఎదగడానికి ఉపయోగపడతాయి.

4. అవిసె గింజలను ఎక్కువగా తీసుకుంటే ఏమైనా సమస్యలు ఉంటాయా?

అతి అనర్థాలకు చేయటం అని ఊరికే అనరు. మనం ఏ ఆహారం తీసుకున్న దేనినైనా గాని తక్కువ పరిమాణంలో మన ఆహారంలో చేర్చుకున్నట్లైతే ఎలాంటి సమస్యలు రావు. అవిసె గింజల్లో కూడా ఎక్కువ ఫైబర్ ఉండడం వలన ఎక్కువగా తిన్నట్లయితే కచ్చితంగా సమస్యలు వస్తాయి.

5. బరువు తగ్గడానికి అవిసె గింజలు ఉపయోగపడతాయా?

మనం తిన్నప్పుడు మన ఆకలి తగ్గుతుంది మరియు వీటివల్ల తక్కువకి క్యాలరీలు మన శరీరానికి అందుతాయి. అందువల్ల బరువు తగ్గడం జరుగుతుంది.

6. అవిసె గింజలను ఎలా తినాలి?

అవిసె గింజలను వేయించి చల్లార్చుకుని మెత్తటి పొడి లాగా చేసుకుని మనకి నచ్చిన వంటకాలలో వాడుకోవచ్చు.

7. అవిసె గింజలు ఇతర ఆరోగ్య సమస్యలను నివారించడంలో సహాయపడతాయా?

అవిసె గింజలు గుండె జబ్బులు, డయాబెటిస్ మరియు కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉపయోగపడతాయి.

8. అవిసె గింజలు గర్భిణీ స్త్రీలు ఇవి తినవచ్చా?

సాధారణంగా అవిసె గింజల వలన గర్భిణీ స్త్రీలకు పాలిచ్చే తల్లులకు కూడా మంచి లాభాలు ఉన్నాయి. కానీ వీటిని ఆహారంలో చేర్చుకునే ముందు కచ్చితంగా డాక్టర్ సలహా తీసుకోవడం ముఖ్యం. ఎందుకంటే ఏమైనా హార్మోన్ సమస్యలు రావచ్చు.

10. అవిసె గింజలను ప్రత్యేకంగా తీసుకోవాల్సిన సమయం ఉందా?

సాధారణంగా అవిసె గింజలను ఎప్పుడైనా తీసుకోవచ్చు ఉదయాన్నే పరగడుపున అవిసె గింజల నీళ్లు తాగడం వలన కొన్ని రకాల ప్రయోజనాలు ఉంటే ఆహారం తిన్న తర్వాత లేక సాయంత్రం వేళలో తీసుకోవడం వల్ల కొన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి.

11. అవిసె గింజల వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి?

అవిసె గింజల వలన కొంతమందికి అలర్జీలు వచ్చే ప్రమాదం ఉంది. డయేరియా లేకపోతే గర్భిణీ స్త్రీలకు హార్మోన్స్ సమస్య రావచ్చు.

12. చిరుధాన్యాలలో అవిస గింజలు కూడా ఉన్నాయా?

అవిసె గింజలు చిరుధాన్యానికి( మిల్లెట్స్ ) సంబంధించినవి కావు. ఇవి కూడా గింజలు, ఒక రకమైన విత్తనాలు

13. అవిసె గింజలు మరియు క్వినోవా ఒకటేనా?

కాదు. అవిసె గింజలను ఇంగ్లీషులో ఫ్లాక్స్ సీడ్స్ అంటారు.