hazelnut
Hazelnuts In Telugu | Meaning | Benefits | Uses | Recipe
Hazelnuts in Telugu Meaning
Hazelnuts ను తెలుగులో  “హేజిల్ గింజలు”  లేదా ‘హేజిల్ విత్తనాలు‘ అని పిలుస్తారు. ఇవి డ్రై నట్స్(ఎండిన గింజలు) లో ఒక రకమైన గింజలు. ఇవి ముఖ్యంగా యూరప్ దేశాలు, అమెరికా దేశాలలో పండించేటువంటి గింజలు. వీటిని బాదం, జీడిపప్పు ఇలాంటి గింజల లాగానే తినవచ్చు.
Hazelnuts కొంచెం తియ్యగా ఉంటాయి. వీటిని వేయించి తినడం వల్ల వీటి యొక్క వాసన, మరియు రుచి కూడా పెరుగుతాయి. వీటి యొక్క బయట పొర చాక్లెట్ రంగులో ఉంటుంది. లోపల గింజ లేదా గోధుమ రంగులో ఉంటుంది.
Table of Contents
Hazelnuts in Telugu Meaning
How we will get Hazelnuts ?
Common Names of Hazelnut
Nutritional Values Of Hazelnuts In Telugu
9 Health Benefits of Hazelnuts in Telugu
1. మన గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి
2. చర్మ ఆరోగ్యాన్ని పెంచుతాయి
3. మన మెదడు ఆరోగ్యానికి మేలు
4. బరువు తగ్గాలనుకుంటున్నవారికి సహాయం
5. టైప్ టు డయాబెటిస్ ని నియంత్రిస్తుంది
6. ఎముకలకు బలం
7. ఆంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్నాయి
8. జీర్ణ సంబంధిత సమస్యలకు ఉపశమనం
9. ఇమ్మ్యూనిటీ పెరుగుతుంది
Uses of Hazelnuts In Telugu
Hazelnut Recipe
హేజిల్ నట్ లడ్డు
Hazelnut Side Effects
FAQ
1. హేజిల్ నట్స్ రోజుకు మనం రోజుకు ఎన్ని తినవచ్చు?
2. హేజిల్ నట్‌ను పిల్లలు తినొచ్చా?
3. ఇది బాదం లాంటిదేనా?
4. హేజిల్ నట్ తినడం వల్ల మధుమేహానికి మంచిదా?
Conclusion
How we will get Hazelnuts ?
హేజిల్ నట్స్ ఈ గింజలు హేజిల్ పండ్ల మొక్కల నుండి మనకు లభిస్తాయి. ఈ మొక్కలకి ముందుగా పూత ఏర్పడుతుంది. ఆ పూత నుండి చిన్న చిన్న పండ్లు ఏర్పడతాయి. ఆ పండ్లు పక్వానికి వచ్చిన తర్వాత రాలిపోయి కిందపడిపోతాయి. ఆ కింద పడిపోయిన పండ్లను సేకరించి వాటిని ఎండబెట్టిన తర్వాత హేజిల్ నట్స్ తయారవుతాయి. ఈ నట్స్ యొక్క పైన పొర తొలగించిన తర్వాత లోపల ఉన్న గింజని మనం తినడానికి ఉపయోగిస్తాం.
Common Names of Hazelnut
Language
Common Name
English
Hazelnut
Telugu
హేజిల్ గింజ
Hindi
हेज़लनट
Tamil
ஹேஸல்நட்
Kannada
ಹೆಜಲ್ನಟ್
Malayalam
Nutritional Values Of Hazelnuts In Telugu
100 గ్రాముల హేజిల్ నట్స్‌లో ఉండే ముఖ్య పోషకాల పట్టిక:
పోషకం
పరిమాణం
కేలరీలు
628 kcal
కొవ్వులు (Fat)
61 g
కార్బోహైడ్రేట్స్
17 g
ప్రోటీన్
15 g
ఫైబర్
10 g
విటమిన్ E
15 mg (100% DV)
మాగ్నీషియం
163 mg
ఐరన్
4.7 mg
కాల్షియం
114 mg
9 Health Benefits of Hazelnuts in Telugu
హేజిల్ నట్స్ చూడడానికి చాలా చిన్నగా ఉంటాయి. కానీ వాటి వల్ల వచ్చే ఆరోగ్య ప్రయోజనం మాత్రం ఆ పరిమితం. హేజిల్ నట్స్ మన కి చాలా బలాన్ని ఇస్తాయి. మంచి కొవ్వులను అందిస్తాయి.
1. మన గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి
హేజిల్ నట్స్‌లో ఉండే ఓలిక్ యాసిడ్ (Oleic Acid) అనే పదార్థం ఉంటుంది. ఓలిక్ యాసిడ్ మన శరీరానికి మంచి కొవ్వులుగా (Healthy fats) పనిచేసి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ మరియు ఫ్రీ రాడికల్స్ ను తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ ను పెంచడానికి ఉపయోగపడతాయి. అందువలన మన గుండె యొక్క ఆరోగ్యం, పనితీరు మెరుగవుతుంది.
2. చర్మ ఆరోగ్యాన్ని పెంచుతాయి
మన అందరికీ తెలిసినటువంటి విషయమేంటంటే చర్మ ఆరోగ్యానికి విటమిన్ ఈ అనేది చాలా ముఖ్యం. హేజిల్ నట్స్‌లో విటమిన్-E అనేది ఎక్కువగా ఉంటుంది. అందువలన మన చర్మం యొక్క ఆరోగ్యం పెరుగుతుంది. ఎండలో తిరగడం వల్ల వచ్చే నలుపును కూడా తగ్గిస్తుంది మరియు తొందరగా నల్లబడకుండా చేస్తుంది చర్మం మీద వచ్చే ముడతలు కూడా రాకుండా చూస్తుంది.
3. మన మెదడు ఆరోగ్యానికి మేలు
హేజిల్ నట్స్‌లోని మ్యాంగనీస్, విటమిన్ E మరియు తయమిన్ లాంటి పోషకాలు మన మెదడు యొక్క జ్ఞాపకశక్తిని పెంచుతాయి. తొందరగా మతిమరుపు రాకుండా అడ్డుకుంటాయి.
4. బరువు తగ్గాలనుకుంటున్నవారికి సహాయం
ఇవి తినడానికి తేలికగా ఉన్నా ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండటంతో ఆహార తలపును తగ్గిస్తాయి. చాలా కాలం తిన్న భావన కలుగుతుందందువల్ల అధికంగా తినకుండా ఉంటారు
5. టైప్ టు డయాబెటిస్ ని నియంత్రిస్తుంది
హేజిల్ నట్స్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. వీటిని తక్కువ పరిమాణంలో తీసుకోవడం వలన టైప్ టు డయాబెటిస్ ఉన్నవారికి డయాబెటిస్ అనేది కంట్రోల్ లో ఉండడానికి ఉపయోగపడుతుంది. ఇది రక్తంలోని చక్కర ని నిర్దిష్టంగా ఉంచడానికి ఉపయోగపడతాయి
6. ఎముకలకు బలం
హేజిల్ నట్స్‌లో మాగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్ ఉంటాయి. ఇవి మన ఎముకల యొక్క గట్టితనాన్ని మెరుగుపరుస్తాయి. ఎముకలు పెరగడానికి ఉపయోగపడతాయి.
7. ఆంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్నాయి
ముందుగా చెప్పినట్లు ఈ గింజలలో ఫీనోల్స్, విటమిన్-E, ఫ్లేవనాయిడ్స్ ఇలాంటి మూలకాలు ఉండటంతో ఇవి శరీరంలోని బయటకి పంపించడానికి ఉపయోగపడతాయి. ఇది మరీ ముఖ్యంగా క్యాన్సర్ ని రాకుండా చేయడానికి ఉపయోగపడతాయి.
8. జీర్ణ సంబంధిత సమస్యలకు ఉపశమనం
హేజిల్ నట్స్‌లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి మన జీర్ణ క్రియను సాఫీగా జరిగే లాగా చూస్తాయి.
9. ఇమ్మ్యూనిటీ పెరుగుతుంది
హేజిల్ నట్స్‌లో విటమిన్ B6 అనేది ఉంటుంది.  ఈ విటమిన్ B6 మన శరీరంలో తెల్ల రక్త కణాల తయారీకి ఉపయోగపడుతుంది. ఈ తెల్ల రక్త కణాలు మన శరీరంలో రక్షక భటుల్లాగా పని చేస్తాయి. అందువల్ల మన శరీరం యొక్క రోగ నిరోధక శక్తి అనేది బలంగా అవుతుంది.
Uses of Hazelnuts In Telugu
హేజిల్ నట్స్‌ ముఖ్యంగా చాక్లెట్ల తయారీకి ఉపయోగిస్తారు ఇవి చాలా రుచిగా ఉంటాయి.
వీటిని వేయించి అలానే డైరెక్ట్ గా తినవచ్చు. పిల్లలకు వీటిని పెట్టడం వల్ల ఆరోగ్యం మెరుగుతుంది. పిల్లలు బలంగా మారుతారు.
నట్ బటర్: హేజిల్ నట్ బటర్ తయారీకి వాడతారు.
బేకింగ్‌లో: ఈ హేజిల్ నట్స్‌ పౌడర్ని కేకులలో, బ్రెడ్ తయారీలో ఉపయోగిస్తూ ఉంటారు ఇది రెసిపీస్ కి మంచి ఫ్లేవర్ ని వస్తుంది అందిస్తుంది.
చర్మ సంరక్షణలో: హేజిల్ నట్ ఉపయోగించి నూనెను తయారుచేస్తారు నూనె మన చర్మానికి ఉపయోగించడం వలన మన చర్మం యొక్క ఆరోగ్యం అందం పెరుగుతాయి.
వీటిని మిల్క్ షేక్స్ ఇలాంటి వాటిల్లో వాడినట్లయితే పిల్లల ఎముకలు బలంగా పెరగడానికి ఉపయోగపడతాయి.
Hazelnut Recipe
హేజిల్ నట్ లడ్డు
పదార్థాలు:
హేజిల్ నట్స్ – 1 కప్పు
ఖర్జూరం – 1/2 కప్పు
నెయ్యి – 1 స్పూన్
యాలకుల పొడి – చిటికెడు
తయారుచేయు విధానం:
హేజిల్ నట్స్‌ను తీసుకొని స్టవ్ మీద పాన్ పెట్టుకుని దోరగా వేయించుకోవాలి వేగిన తర్వాత పక్కన పెట్టుకుని చల్లర్చుకోవాలి.
చల్లారిన గింజలను తీసుకొని మిక్సీ జార్లో వేసి మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి.
ఖర్జూరం ముక్కలు తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకుని మెత్తని పేస్ట్ చేసుకోవాలి.
నెయ్యిలో ఇవన్నీ కలిపి, మిక్సీలో వేసి పేస్ట్ చేయాలి.
ఒక బౌల్ తీసుకొని ఖర్జూరం పేస్టును, హేజిల్ నట్స్‌ పౌడర్ని, కొంచెం నెయ్యిని తీసుకొని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత వాటిని చిన్నచిన్న ఉండలుగా చేసుకొని లడ్డు లాగా చేసి ఫ్రిజ్లో పెట్టుకోవాలి.
Hazelnut Side Effects
అలర్జీ: కొంతమందికి హేజిల్ నట్స్‌పై అలర్జీ ఉండవచ్చు.
వెయిట్ పెరగడం:వీటిని ఎక్కువగా తీసుకున్నట్లయితే ఎక్కువ క్యాలరీ ఇలా వలన బరువు పెరిగే అవకాశం ఉంటుంది.
గర్భిణీలకు జాగ్రత్త: గర్భిణీలు తినే ముందు ఎన్ని తినాలి ఎలా తినాలి అని డాక్టర్ని కనుక్కొని సలహా తీసుకోవడం చాలా అవసరం.
ఆక్సలేట్‌లు: కొంతమందికి మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. వాళ్ళు వీటిని తీసుకున్నప్పుడు లేదా ఎక్కువగా తీసుకున్నప్పుడు రాళ్లు ఏర్పడే అవకాశం పెరుగుతుంది.
FAQ
1. హేజిల్ నట్స్ రోజుకు మనం రోజుకు ఎన్ని తినవచ్చు?
ఒక సాధారణ వ్యక్తి ఒక రోజుకు 10 నుండి 15 హేజిల్ నట్స్ తినవచ్చు. ఇంతకుమించి తిన్నట్లయితే ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంది.
2. హేజిల్ నట్‌ను పిల్లలు తినొచ్చా?
తప్పకుండా తినవచ్చు. మూడేళ్ల లోపు పిల్లలకు వీటిని పెట్టకపోవడం మంచిది. మూడు ఏళ్లు దాటిన పిల్లలకు కొద్దికొద్దిగా ఇవ్వడం స్టార్ట్ చేసి అలర్జీ లేనట్లయితే,  ఏం సైడ్ ఎఫెక్ట్స్ లేనట్లయితే ఒక ఏడు నుంచి పది గింజల వరకు ఇవ్వవచ్చు.
3. ఇది బాదం లాంటిదేనా?
విటమిన్ ఈ విషయానికొస్తే ఏ జిల్లా నర్స్ లో బాదం కన్నా ఎక్కువ మోతాదులో ఉంటుంది రెండిటినీ పోలిస్తే వాటి యొక్క రుచి గుణాలు అన్ని వేరువేరుగా ఉంటాయి.
4. హేజిల్ నట్ తినడం వల్ల మధుమేహానికి మంచిదా?
అవును, కానీ తక్కువ తింటే మంచిది. హేజిల్ నట్‌లో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండటంతో షుగర్ లెవల్స్ నియంత్రణకు ఉపయోగపడుతుంది.
Conclusion
Hazelnuts In Telugu:హేజిల్ నట్స్ చాలా చిన్నగా ఉన్నప్పటికీ, ఎంతో పోషక విలువలతో నిండి ఉంటాయి.మన శరీరానికి అవసరమైనటువంటి ఎన్నో రకాల పోషకాలను కలిగి ఉంటాయి అవి మన గుండె ఆరోగ్యానికి మెదడు సరిగ్గా పని చేయడానికి చర్మం సురక్షితంగా ఉండడానికి మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరగడానికి అన్ని రకాలుగా ఉపయోగపడతాయి. ప్రతిరోజు మనంం మితంగా తీసుకున్నట్లయితే వీటినుంచి మనకి అన్ని రకాల ప్రయోజనాలు అందుతాయి.
ప్రకృతిలో ఉన్నటువంటి ఇలాంటి సహజమైనటువంటి విత్తనాలను మన ఆహారంలో చేర్చుకోవడం వలన మన ఆరోగ్యం ప్రకృతి దగ్గరగా ఉంటుంది.
హేజిల్ నట్స్ ని కచ్చితంగా మీ ఆహారంలో చేర్చుకుంటారు కదా.