quinoa in telugu meaning

Quinoa Rice Benefits: బరువు తగ్గడానికి?
Quinoa Rice Benefits: క్వినోవా రైస్ బరువు తగ్గడానికి ఎంత ప్రయోజనకరమో తెలుసుకోండి. క్వినోవా అర్థం, పోషక విలువలు, బరువు తగ్గించే రిసిపీ, ఆరోగ్య ప్రయోజనాల గురించి పూర్తి సమాచారం ఈ వ్యాసంలో.

Table of Contents

Quinoa Name Meaning in Telugu

Quinoa for Weight Loss: ఇలా బరువు తగ్గవచ్చు

1. తక్కువ క్యాలరీలు – అధిక పోషక విలువలు

2. హై ప్రోటీన్ – మాస్ లాస్, మస్సెల్ గెయిన్

3. అధిక ఫైబర్ – మెరుగైన జీర్ణవ్యవస్థ

4. గ్లైసెమిక్ ఇండెక్స్ – బ్లడ్ షుగర్ నియంత్రణ

Quinoa Weight Loss Recipe

క్వినోవా వెజిటబుల్ పులావ్

Ingredients

How to Cook?

Quinoa uses

1. గుండె ఆరోగ్యానికి మేలు

2. ఎముకల ఆరోగ్యానికి ఉత్తమమైనది

3. శరీరంలో టాక్సిన్స్ తొలగించడంలో సహాయపడుతుంది

క్వినోవా ను రోజువారీ ఆహారంలో ఎలా చేరుస్తారు?

ముగింపు

FAQs

1. రోజుకి ఎంత క్వినోవా తినాలి?

2. క్వినోవా రైస్ అన్నాన్ని భర్తీ చేయగలదా?

3. క్వినోవా తినడం వల్ల ఏదైనా దుష్ప్రభావాలున్నాయా?

4. క్వినోవా బరువు తగ్గించడంలో ఎంత సమయం పడుతుంది?

5. క్వినోవా పిల్లలకు మంచిదా?

Quinoa Name Meaning in Telugu

ఈ మధ్య అందరూ ఎక్కడ చూసినా కూడా క్వినోవా, క్వినోవారైస్ అని అంటున్నారు. దీనికి కారణం క్వినోవా యొక్క ప్రయోజనాలు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ఇక క్వినోవా అనేది ఒక ఎక్కువ కంప్లీట్ ప్రోటీన్ ఉండే ఆహారంగా చెప్తుంటారు. దీనిని ‘సూపర్ ఫుడ్’ అని కూడా పిలుస్తారు. ఇది మన భారత దేశంలో ప్రత్యేకంగా మన తెలుగు రాష్ట్రాలలో పండించే పంట కాదు. ఇది దక్షిణా అమెరికాలోని కొన్ని ప్రాంతాలలో బాగా పండుతుంది. మన దేశం కంటే ఇతర దేశాలలో దీని వాడకం చాలా ఎక్కువ. దీని పోషక విలువలు తెలుసుకొని ఇప్పుడిప్పుడే దీనిని మన ఆహారంలో చేర్చుకుంటున్నాము.

క్వినోవా అనే పదానికి అర్థం తెలుగులో “ఆహార ముత్యాలు“. కానీ క్వినోవాని తెలుగులో ఒక ప్రత్యేకమైన పేరుతో మాత్రం పిలవరు. దానిని క్వినోవా అనే అంటారు. ఇది నిజానికి ఒక “ప్స్యూడో grain, అంటే దీని అర్థం ఇది అసలు ధాన్యం కాకపోయినప్పటికీ మనం ధాన్యం లాగానే వండుకొని తింటాము. దీనిని ఇప్పుడిప్పుడే మన ఇండియాలో మరియు తెలుగు రాష్ట్రాల్లో కూడా పండిస్తున్నారు.

Quinoa for Weight Loss: ఇలా బరువు తగ్గవచ్చు

1. తక్కువ క్యాలరీలు – అధిక పోషక విలువలు

మనం సాధారణంగా బరువు ఎందుకు  బరువు పెరుగుతామంటే అదనపు క్యాలరీలు తీసుకోవడం వలన దాన్ని వాడుకో పోవడం వల్ల కొవ్వుగా మారి బరువు పెరుగుతుంటాము ఈక్వినోవాలో చాలా తక్కువ క్యాలరీలు మరియు ఎక్కువగా ప్రోటీన్ మరియు ఎక్కువగా ఫైబర్ ఉంటాయి. దాని వలన బరువు తగ్గడానికి ఇది ఒక మంచి ఆహారం ఇది చాలా తక్కువ మొత్తంలో తిన్నా కూడా ఎక్కువ సేపు ఆకలి వేయకుండా మన ఆకలిని అదుపులో ఉంచుతుంది.

2. హై ప్రోటీన్ – మాస్ లాస్, మస్సెల్ గెయిన్

ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా క్వినోవా లో శరీరానికి అవసరమైనటువంటి తొమ్మిది ముఖ్యమైన అమైనో ఆమ్లాలు ఉండేటువంటి ఒక సంపూర్ణమైనటువంటి ప్రోటీన్ ఉంటుంది ఈ ప్రోటీన్ శరీరంలోని కొవ్వు కణాలను కరిగేలా చేసి కండరాల పటుత్వాన్ని పెంచి మంచి కండర పుష్టిని పెంచుతుంది.

3. అధిక ఫైబర్ – మెరుగైన జీర్ణవ్యవస్థ

వీటిలో ఎక్కువగా ఉండే పీచు పదార్థం వలన మన జీవ వ్యవస్థ లోని మన జీర్ణ వ్యవస్థను దాని పనితీరును పెంచుతుంది. దానివలన మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అవుతుంది. ఇంకా కొవ్వు నిల్వలు కూడా తగ్గుతాయి

4. గ్లైసెమిక్ ఇండెక్స్ – బ్లడ్ షుగర్ నియంత్రణ

మన రక్తంలో చక్కెర స్థాయి అనేది నియంత్రణ ఉండడం చాలా అవసరం. మనం తినే ఆహారం మన రక్తంలోనే చక్కర స్థాయిని నిర్ధారిస్తుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) తక్కువ ఉన్న ఆహారాలు తినడం వలన మన చక్కెరయి ఒక్కసారిగా పెరగదు. క్వినోవాలో లో గ్లైసెమిక్ ఇండెక్స్  చాలా తక్కువ అందువల్ల దీనిని తీసుకోవడం వల్ల మన రక్తంలోని చక్కెర స్థాయి కంట్రోల్ లో ఉంటుంది. దీని కారణంగా అనవసరంగా ఆకలి వేయడం తగ్గుతుంది.

ఈ పైన చెప్పిన కారణాల వలన బరువు తగ్గడం అనేది ఒకటే కాదు ఆరోగ్యంగా బరువు తగ్గడం అనేది జరుగుతుంది. బరువు తగ్గడంతో పాటు కండరాల దృఢత్వం డయాబెటిస్ కంట్రోల్ ఘట్ హెల్త్ ఇవన్నీ కూడా బరువు తగ్గడంలో భాగమవుతాయి

Quinoa Weight Loss Recipe

క్వినోవా వెజిటబుల్ పులావ్

Ingredients

1 కప్పు క్వినోవా

2 కప్పుల నీరు

1 టీస్పూన్ ఆముదం లేదా ఒలివ్ ఆయిల్

½ కప్పు తరిగిన క్యారెట్

½ కప్పు బీన్స్

½ కప్పు క్యాప్సికమ్

½ టీస్పూన్ జీలకర్ర

½ టీస్పూన్ మిరియాల పొడి

ఉప్పు రుచికి తగినంత

కొత్తిమీర, పుదీనా ఆకులు

How to Cook?

క్వినోవాను నీటితో బాగా కడిగి, రెండు కప్పుల నీటితో కుక్కర్‌లో 2 విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి.

ఒక పెద్ద పాన్‌లో ఆయిల్ వేసి, జీలకర్ర వేయించాలి.

తరిగిన కూరగాయలు వేసి, మృదువుగా అయ్యే వరకు వేయించాలి.

ఉడికించిన క్వినోవాను, మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలిపి రెండు నిమిషాలు వేయించాలి.

చివరగా కొత్తిమీర, పుదీనా చల్లుకుని వేడివేడి క్వినోవా పులావ్ సర్వ్ చేయండి.

Quinoa uses

1. గుండె ఆరోగ్యానికి మేలు

మనకి గుండె ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు ఈమధ్య చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి గుండె సమస్యలు వస్తున్నాయి పుట్టిన పిల్లలకు గుండెల్లో రంధ్రాలు ఏర్పడడం చిన్నపిల్లలకు గుండెపోటు రావడం గ్యాస్టిక్ సంవత్సరం వల్ల గుండె సడన్గా ఆగిపోవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఇవేగాక రక్తనాళాల్లో పేర్కొన్నటువంటి కొలెస్ట్రాల్ వల్ల గుండెపోటు అనేది చాలా ఎక్కువ అయిపోయింది మనం తినే ఆహారం వలన మన శరీరంలో కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా పెరిగి గుండె సమస్యలు వస్తున్నాయి.

క్వినోవాలో ఉండే ఫైబర్, మాగ్నీషియం, పొటాషియం మన గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి. ముందుగా ఇది రక్తనాళాల్లో పేర్కొన్నటువంటి కొలెస్ట్రాల్ని కరిగేలాగా చేసి దాన్ని బయటికి పంపిస్తుంది. దీనివల్ల రక్తనాళాలు అడ్డంకులు ఉంటే తొలగిపోయి గుండెపోటు వచ్చే అవకాశం తగ్గిపోతుంది.

2. ఎముకల ఆరోగ్యానికి ఉత్తమమైనది

ఎముకల ఆరోగ్యానికి కాల్షియం చాలా అవసరం. ఈ క్యాల్షియం ఎముకలని చిన్నచిన్న గాయాలకు విరిగిపోకుండా బలంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఈ క్వినోవా లో ఉండే క్యాల్షియం ఎముకల బలాన్ని పెంచుతుంది.

3. శరీరంలో టాక్సిన్స్ తొలగించడంలో సహాయపడుతుంది

క్వినోవాలో అనేక యాంటీఆక్సిడెంట్లు ఉండటంతో ఇది శరీరంలోని హానికరమైన టాక్సిన్స్‌ను తొలగించడంలో సహాయపడుతుంది.

మన శరీరంలోని అన్ని వ్యాధులకి కారణం శరీరంలో పేరుకుపోయినటువంటి చెడు పదార్థాలు వీటిని టాక్సిన్స్ అంటారు. వీటిని బయటకి పంపించడం వలన మనలోని నూటికి 90% వ్యాధులు తగ్గిపోతాయి. మనం తినే ఆహారంలో ఉండే ఆంటీ యాక్సిడెంట్స్ ఈ టాక్సిన్స్ ని బయటకు పంపించడానికి ఉపయోగపడతాయి. క్వినోవాలో అనేక రకాలైనటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి మనం శరీరంలో ఉన్నటువంటి చెడు పదార్థాన్ని బయటికి పంపిస్తుంది. మన శరీరాన్ని వ్యాధుల బారిన పడకుండా రక్షిస్తుంది.

క్వినోవా ను రోజువారీ ఆహారంలో ఎలా చేరుస్తారు?

క్వినోవా రైస్‌గా వండుకుని తినచ్చు.

క్వినోవా ఉప్మా, దోశ, ఇడ్లీ, ఖిచిడీ చేసుకోవచ్చు.

సలాడ్‌లలో, సూప్‌లలో, స్మూతీల్లో కలుపుకుని తినవచ్చు.

క్వినోవాఅన్ని ధాన్యాలు లాగానే వండుకోవచ్చు. వీటిలో చాలా రకాల క్వినోవా ఉంటాయి. ఒక్కొక్క రకమైన క్వినోవా ఒక్కొక్క రకమైన రంగును, రుచిని, ప్రయోజనాలను కలిగి ఉంటాయి. క్వినోవాని పిండిలాగా చేసి రొట్టెలుగా చేసుకుని వాడుకోవచ్చు.  క్వినోవా ఫ్లెక్స్ లాగా కూడా చేసుకోవచ్చు.

ముగింపు

క్వినోవా రైస్ బరువు తగ్గాలనుకునేవారికి అత్యంత ఆరోగ్యకరమైన ఆహారం. ఇది ప్రోటీన్, ఫైబర్, పోషకాలతో నిండిన ఈ ధాన్యం, బరువు తగ్గించడమే కాకుండా, శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. క్వినోవా రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని అందుకోవచ్చు.

FAQs

1. రోజుకి ఎంత క్వినోవా తినాలి?

రోజుకి సుమారు ½ కప్పు ఉడికించిన క్వినోవా తినడం ఆరోగ్యానికి మంచిది.

2. క్వినోవా రైస్ అన్నాన్ని భర్తీ చేయగలదా?

అవును, క్వినోవా సాధారణ బియ్యం కంటే ఎక్కువ పోషక విలువలతో ఉండి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకోవచ్చు.

3. క్వినోవా తినడం వల్ల ఏదైనా దుష్ప్రభావాలున్నాయా?

కొంతమందికి గ్యాస్ లేదా కడుపునొప్పి కలిగించే అవకాశం ఉంది. ఎక్కువగా తినకుండా పరిమిత పరిమాణంలో తీసుకోవడం మంచిది.

4. క్వినోవా బరువు తగ్గించడంలో ఎంత సమయం పడుతుంది?

కచ్చితంగా బరువు తగ్గాలనుకునే వారికి క్వినోవా ఒక మంచి ఆహారం. క్వినోవాని ఆహారంలో చేర్చుకొని ప్రతినిత్యం వ్యాయామం చేయడం వలన బరువు కచ్చితంగా తగ్గుతారు.

5. క్వినోవా పిల్లలకు మంచిదా?

అవును తినవా పెరిగే పిల్లలకు చాలా మంచిది ఎందుకంటే దీనిలో ఉండే ఎక్కువ ప్రోటీన్ ఎక్కువ ఫైబర్ పిల్లల ఆరోగ్యానికి ఎదిగే క్రమంలో ఒక మంచి ఆహారం అవుతుంది.

Best Top 4 Benefits Of Quinoa In Telugu
Meaning of Quinoa in Telugu Language:

Quinoa ని మన తెలుగు లో ‘క్వినోవా’ లేదా ‘కీన్వా’ లేదా ‘కినోవా’  అని అంటారు.క్వినోవాను కొన్ని భాషల్లో Kinwa (కిన్వా) లేదా Quinoa లేదా Quinua అని కూడా పిలుస్తారు. దీనికి ‘బంగారు పంట‘ అనే పేరు కూడా వచ్చింది. .

మనలో చాలామందికి క్వినోవా రైస్ (quinoa Rice)గురించి తెలియదు.

ఈ మధ్యకాలంలో అక్కడక్కడ క్వినోవా అని వినిపిస్తూ ఉంది. ఈ క్వినోవా రైస్ గురించి అన్ని విషయాలను ఈ ఆర్టికల్ లో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Table of Contents

What is the Meaning of Quinoa in Telugu ?

Is Quinoa Is Millet?

Quinoa Seeds Nutrients

What are the Types of Quinoa

Quinoa Rice Benefits In Telugu

1. Quinoa Reduces Protien Deficiency

2. Immunity Boosting

3. Quinoa for Sugar Control

4. Quinoa for Weight loss

Quinoa Comparison with other grains

Is Quinoa Better than Rice?

Is Quinoa Better than Brown Rice?

Is Quinoa Better Than Millets?

Quinoa Rice Weight Loss Recipe

Quinoa Rice

Ingredients

తయారుచేసే విధానం:

Side Effects Of Quinoa

Conclusion

Also Read Different Grains

What is the Meaning of Quinoa in Telugu ?

Meaning Of Quinoa rice: అసలు Quinoa rice అంటే వరి ధాన్యం లాంటిదా లేక చిరుధాన్యాలకి సంబంధించిందా అనేది చాలామందిలో వచ్చే సందేహం. ఈ క్వినోవా, రైస్ ఫ్యామిలీకి సంబంధించిన పదార్థం కాదు. అలాగే మిల్లెట్స్ (Millets)కి సంబంధించినటువంటి పంట కూడా కాదు. ఇది ఒక రకమైన చిన్న గింజలు గా ఉండే విత్తనం లాంటిది. వీటిలో తెలుపు, ఎరుపు, ముదురు గోధుమ రంగు ఇలా చాలా రకాల రంగులలో ఉంటాయి.

క్వినోవాని Pseudo cereal అని అంటారు.అమరాంత్ , చియా మరియు బక్‌వీట్ ఇవన్నీ కూడా Pseudo cereals.

కినోవా అనేది మన సంప్రదాయ ఆహార విధానంలో భాగం కాదు. ఇది మన దేశంలో సహజంగా లభించే ధాన్యం(Grain) కాకపోయినా, ఇందులో ఉన్న పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలు ఎంతో ప్రాముఖ్యత పొందాయి. ఈ కారణంగా, దీన్ని మన ఆహారంలో చేర్చుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

ఇది మన దేశంలో పండించే పంట కాదు, ఇతర దేశాలలో పండుతుంది. కానీ ఇప్పుడు మనదేశంలో కూడా వినియోగిస్తున్నారు. ఈ క్వినోవా ఎందుకు ఇంత ప్రాచుర్యం పొందుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ పంట ముఖ్యంగా సౌత్ అమెరికాలోని బోలివియా ప్రాంతంలో పండుతుంది. దీనిలో అన్ని రకాల పోషకాలు ఉండి మన శరీరానికి ఒక అతి అరుదైన పోషకాలు నచ్చే బంగారంతో సమానం.

Is Quinoa Is Millet?

క్వినోవా అనేది అనేది మిల్లెట్ కాదు.ఇది ఒక ప్సూడోసిరియల్. ఇవి తృణధాన్యాల (Cearls)లా ఉపయోగించబడతాయి.
ఉదాహరణలు: క్వినోవా, రాజగిరి (తోటకూర విత్తనాలు), బక్‌వీట్(Buckwheat). ఇవి గ్లూటెన్ లేని అధిక పోషక విలువ కలిగిన ఆహారాలు..

బరువు తగ్గాలనుకునేవారు లేదా చక్కెర వ్యాధిని నియంత్రించుకోవాలనుకునేవారు, కినోవాను తక్కువ మోతాదులో తీసుకోవడం ఉత్తమం. అధిక పరిమాణంలో తీసుకుంటే, ఇందులోని క్యాలరీలు ఎక్కువగా ఉండటంతో బరువు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి, దీనిని పరిమిత మోతాదులో తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. ఉదాహరణకు, కినోవాను కూరగాయలతో కలిపి ఉడకబెట్టి లేదా పులావ్‌లాగా తయారు చేసుకోవచ్చు.

ఇప్పుడు మన దేశంలో, ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో కినోవా సాగు జరుగుతోంది. అంతర్జాతీయంగా దీని డిమాండ్ పెరుగుతుండటంతో, ఇప్పుడు మన దేశంలోనూ ఇది సులభంగా లభిస్తోంది. మార్కెట్‌లలో, ఆన్‌లైన్ షాపింగ్ ద్వారా కూడా కినోవా రైస్‌ కొనుగోలు చేయడం సులభమైంది.

Quinoa Seeds Nutrients

ఒక 100 గ్రాములు Quinoa Seeds లో ఎన్ని పోషక విలువలు ఉన్నాయో కింద పట్టికలో చూపించబడింది.

పోషకాహారం

విలువ (100 గ్రాముల కోసం)

ఎనర్జీ

120 కేలొరీలు

ప్రోటీన్

8 గ్రాములు

కొవ్వు

1.9 గ్రాములు

కార్బోహైడ్రేట్స్

21.3 గ్రాములు

ఫైబర్

7 గ్రాములు

షుగర్

0.9 గ్రాములు

విటమిన్ B1 (థియామిన్)

0.1 మిల్లిగ్రాములు

విటమిన్ B2 (రిబోఫ్లావిన్)

0.2 మిల్లిగ్రాములు

విటమిన్ E

0.6 మిల్లిగ్రాములు

ఖనిజాలు

కేల్షియం

17 మిల్లిగ్రాములు

ఐరన్

1.5 మిల్లిగ్రాములు

మెగ్నీషియం

64 మిల్లిగ్రాములు

పొటాషియం

172 మిల్లిగ్రాములు

మనకి సాధారణంగా తెల్లని అన్నంలో ఎక్కువ క్యాలరీలో తక్కువ పోషకాలు ఉంటాయి. ఈ మధ్యకాలంలో చాలామంది వరి బియ్యానికి బదులు ఇంకేం తినాలా అని అనేక రకాల ధాన్యాలు తింటున్నారు.

ముఖ్యంగా మనకి ధర తక్కువలో ఎక్కువ పోషకాలు అందించే మిల్లెట్స్ ని ఆహారంలో భాగం చేసుకుంటున్నారు.

మనకి రకరకాల మిల్లెట్స్ ఉన్నాయి. వీటిలో కొర్రలు, ఊదలు, సామలు, అరికలు, రాగులు, అండు కొర్రలు ఇలా చాలా రకాలు ఉన్నాయి. వీటన్నింటిలో కూడా మంచి పోషకాలు ఉన్నాయి.

కానీ వీటితో పోలిస్తే కూడా క్వినోవాలో చాలా ఎక్కువ పోషకాలు ఉన్నాయి, కానీ దీని ధర ఎక్కువ.

What are the Types of Quinoa

Types of Quinoa: క్వినోవా ప్రధానంగా మూడు రకాలుగా లభిస్తుంది.

White Quinoa-తెల్ల క్వినోవా : ఇది సాధారణంగా ఎక్కువగా లభిస్తుంది, స్వల్ప రుచితో, ఉడికించిన తర్వాత మెత్తగా ఉంటుంది.

Red Quinoa-ఎర్ర క్వినోవా : కొంచెం గింజియైన నిర్మాణంతో, మామూలు క్వినోవా కంటే మరింత రుచికరంగా ఉంటుంది, ముఖ్యంగా సలాడ్‌లకు అనువుగా ఉంటుంది.

Black Quinoa-నలుపు క్వినోవా : కొంచెం తీపి రుచితో, భూసారం లాంటి ప్రత్యేకమైన స్వాదుతో ఉంటుంది, మరియు ఉడికించేందుకు ఎక్కువ సమయం పడుతుంది.

ఇవి కాకుండా త్రివర్ణ క్వినోవా (Tricolor Quinoa or Rainbow Quinoa) అనే మిశ్రమం కూడా లభిస్తుంది, ఇందులో మూడు రకాల క్వినోవా కలిపి ఉంటాయి.

Quinoa Rice Benefits In Telugu

1. Quinoa Reduces Protien Deficiency

Quinoa Benefits as a protien source: ప్రోటీన్ అనేది మన శరీరానికి చాలా ముఖ్యమైనది. ఇది దీని వలన మన శరీర కండరాలు, కణాలు అభివృద్ధి చెందుతాయి. అన్ని పనులకి అవసరమైన ముఖ్యమైన పోషకాలు అన్నీ కూడా ఈ ప్రోటీన్ నుంచి అందుతాయి.

మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ బాగా పనిచేయాలన్న, హార్మోన్స్ సరిగ్గా పని చెయ్యాలన్న కూడా ప్రోటీన్ అనేది మన శరీరానికి చాలా అవసరం.

ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్ అనేది తప్పకుండా ఉండాలి. ఒక మనిషి సగటున ప్రతిరోజు తను తీసుకునే ఆహారంలో 10 నుంచి 15% వరకు ప్రోటీన్ అనేది ఉండాలి.

అంటే దాదాపుగా 50 నుంచి 70 గ్రాముల వరకు ప్రతిరోజు ప్రోటీన్ మనం తీసుకోవాలి. ప్రోటీన్ తక్కువగా తీసుకోన్న వారిలో ప్రోటీన్ డెఫిషియన్సీ అనేది వస్తుంది. మనకి సాధారణంగా ప్రోటీన్ ఎక్కువగా ఉండే ధాన్యాలు కందిపప్పు, పెసరపప్పు, ఎర్ర పప్పు ఇలాంటి వాటిలో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది.

కానీ వీటిని తినడం వల్ల గ్యాస్ సమస్య వస్తుందని చాలామంది తినకుండా ఉంటారు. అలాంటివారికి ప్రత్యామ్నాయంగా క్వినోవా తినవచ్చు.

ఒక కప్పు క్వినోవా లో దాదాపుగా ఎనిమిది నుండి తొమ్మిది గ్రాముల వరకు ప్రోటీన్ ఉంటుంది. ఇది చాలా ఎక్కువ. మనం ఇతర చిరుధాన్యాలతో పోల్చినప్పుడు లేదా వరి ధాన్యం, వేటితో పోల్చి చూసిన కూడా దీనిలో ఉండే ప్రోటీన్ అనేది చాలా ఎక్కువ.

దీనిలో ఉన్నంత ప్రోటీన్ మరి దాంట్లో లేదని కూడా చెప్పవచ్చు. అందువల్ల క్వినోవా అనేది తినడం వలన మన శరీరానికి అవసరమైనటువంటి మొత్తం ప్రోటీన్ అనేది దొరుకుతుంది.

2. Immunity Boosting

క్వినోవాలో ఉన్నటువంటి ఫైబర్ జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఇంకా దీనిలో ఉన్న జింక్, ఐరన్ మరియు మెగ్నీషియం లాంటి పోషకాలు మన శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.

క్వినోవాలో ఉన్న అంటీఆక్సిడెంట్స్ శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ను తటస్థీకరించి, ఇమ్యూనిటీని మరింత బలపరుస్తాయి. ఇది శరీరంలోని ఇన్ఫ్లమేషన్ (వాపు)ను తగ్గించడంలో సహాయపడుతుంది, ఇది రోగనిరోధక శక్తిని మరింత మెరుగుపరుస్తుంది. క్వినోవాలో ఉన్న ప్రోటీన్ కూడా ఇమ్యూనిటీని పెంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

ఎందుకంటే ఇది శరీరంలోని టిష్యూలను మరియు సెల్స్ ను రిపేర్ చేయడంలో సహాయపడుతుంది. అదనంగా, క్వినోవాలో ఉన్న విటమిన్ బి కాంప్లెక్స్ శరీరంలోని మెటబాలిజం మరియు ఇమ్యూన్ ఫంక్షన్ ను మెరుగుపరుస్తుంది.

క్వినోవాను మీ ఆహారంలో క్రమం తప్పకుండా చేర్చడం ద్వారా మీరు మీ రోగనిరోధక శక్తిని సహజంగా పెంచుకోవచ్చు.

3. Quinoa for Sugar Control

క్వినోవాలో అన్ని ధాన్యాల కన్నా కూడా ఎక్కువ ప్రోటీన్ మరియు ఎక్కువ పీచు పదార్థం ఉంటుంది. దీనిని తినడం వలన మనకి కావాల్సిన పోషకాలు అందడంతో పాటు గ్లూకోజ్ అనేది చాలా నెమ్మదిగా రక్తంలోకి విడుదలై చక్కర వ్యాధి రాకుండా చూస్తుంది.

క్వినోవాలో ఉన్న లో గ్లైసెమిక్ ఇండెక్స్ (Low Glycemic Index) రక్తంలో చక్కర స్థాయిని నెమ్మదిగా పెంచడంలో సహాయపడుతుంది, ఇది షుగర్ స్పైక్స్ ను నివారిస్తుంది. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది, ఇది చక్కర వ్యాధి నియంత్రణలో ముఖ్యమైనది.

క్వినోవాలో ఉన్న మెగ్నీషియం శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని మరియు ఉపయోగాన్ని మెరుగుపరుస్తుంది, ఇది షుగర్ కంట్రోల్ కు మరింత సహాయకారిగా ఉంటుంది. అదనంగా, క్వినోవాలో ఉన్న ఫైబర్ కంటెంట్ మన అన్నాశయంలో ఆహారం నెమ్మదిగా జీర్ణం కావడంలో సహాయపడుతుంది.

ఇది రక్తంలో చక్కర స్థాయిని స్థిరంగా ఉంచుతుంది. కాబట్టి, క్వినోవాను మీ ఆహారంలో క్రమం తప్పకుండా చేర్చడం ద్వారా మీరు చక్కర వ్యాధిని సమర్ధవంతంగా నియంత్రించవచ్చు.

4. Quinoa for Weight loss

Quinoa for Weight loss : ఒక 100 గ్రాముల క్వినోవాలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ, ఏడు గ్రాముల పీచు పదార్థం ఉంటుంది. ఇది చాలా ఎక్కువ.

అందువలన ఈ దీనిని కొంచెం తిన్నప్పుడు కడుపునిండా తిన్న అనుభూతి కలుగుతుంది. అందువల్ల చాలాసేపటి వరకు ఏం తినాలి అనిపించదు. దానివల్ల అధికంగా ఉన్న కొవ్వు కరిగిపోయి బరువు కూడా తగ్గిపోతారు.

క్వినోవాలో ఉన్న ప్రోటీన్ కంటెంట్ కూడా బరువు తగ్గడంలో సహాయపడుతుంది, ఎందుకంటే ప్రోటీన్ మెటబాలిజం ను పెంచి క్యాలరీలను ఎక్కువగా కరిగిస్తుంది. ఇది మీకు ఎక్కువ సేపు తృప్తిని ఇస్తుంది, ఇది అనవసరమైన స్నాకింగ్ ను తగ్గిస్తుంది.

క్వినోవాలో ఉన్న లో కెలరీ కంటెంట్ కూడా బరువు తగ్గడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది, ఎందుకంటే ఇది మీరు తినే మొత్తం కెలరీలను తగ్గిస్తుంది. అదనంగా, క్వినోవాలో ఉన్న ఫైబర్ మరియు ప్రోటీన్ కలయిక శరీరంలోని కొవ్వు కణాలను కరిగించడంలో సహాయపడుతుంది.

ఇది బరువు తగ్గడంలో మరింత ప్రభావవంతంగా ఉంటుంది. కాబట్టి, క్వినోవాను మీ ఆహారంలో క్రమం తప్పకుండా చేర్చడం ద్వారా మీరు బరువు తగ్గడాన్ని సులభతరం చేసుకోవచ్చు.

Quinoa Comparison with other grains

Factor

Quinoa

White Rice

Brown Rice

Millets

Protein (g)

13-15

6-7

7-9

7-12

Fiber (g)

2.8

0.4

3.5

5-10

Carbs

Moderate

High

Moderate-High

Moderate

Glycemic Index

Low (53)

High (73-89)

Medium (50-68)

Low (45-55)

Gluten-Free

Yes

Yes

Yes

Yes

Nutrients

High in Iron, Magnesium

Low

Good in Magnesium, Selenium

High in Calcium, Iron

Antioxidants

High

Low

Medium

High

Cooking Time

15-20 min

10-15 min

30-40 min

15-30 min

Best For

High-protein diet

Staple food

Healthier rice option

Diabetes, Weight loss

Is Quinoa Better than Rice?

క్వినోవా సాధారణ బియ్యం కంటే మెరుగైన పోషక విలువలను కలిగి ఉంటుంది, ముఖ్యంగా తెల్ల బియ్యంతో పోలిస్తే. క్వినోవా అధిక ప్రోటీన్, ఫైబర్ మరియు అన్ని అవసరమైన అమినో ఆమ్లాలను కలిగి, అదే సమయంలో, బ్రౌన్ రైస్ తెల్ల బియ్యం కంటే ఆరోగ్యకరమైనది, కానీ క్వినోవా కంటే తక్కువ ప్రోటీన్ మరియు ఫైబర్ కలిగి ఉంటుంది.

క్వినోవా బరువు తగ్గించడం, మధుమేహం నియంత్రణ మరియు ఆరోగ్యకర జీవనశైలికి మంచి ఎంపిక, అయితే బియ్యం కూడా సాధారణంగా సులభంగా లభించే మరియు బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారం.

మీ ఆరోగ్య లక్ష్యాలు మరియు అవసరాలను బట్టి రెండూ మంచి ఎంపికలే, కానీ క్వినోవా మరింత సమగ్ర పోషక ప్రయోజనాలను అందిస్తుంది(Quinoa Vs Rice).

Is Quinoa Better than Brown Rice?

క్వినోవా బ్రౌన్ రైస్ కంటే మెరుగైన ప్రోటీన్, ఫైబర్ మరియు పోషక విలువలను కలిగి ఉంటుంది, ముఖ్యంగా బరువు తగ్గించడం మరియు ఆరోగ్యకర జీవనశైలికి. అయితే, బ్రౌన్ రైస్ కూడా ఆరోగ్యకరమైన ఎంపిక, కానీ క్వినోవా మరింత సమగ్ర పోషకాలను అందిస్తుంది (Quinoa Vs Brown Rice).

Is Quinoa Better Than Millets?

క్వినోవా మిల్లెట్స్ కంటే అధిక ప్రోటీన్ మరియు అన్ని అవసరమైన అమినో ఆమ్లాలను కలిగి ఉంటుంది, ఇది ఒక పూర్తి ప్రోటీన్ మూలంగా పరిగణించబడుతుంది.

మిల్లెట్స్ కూడా ఆరోగ్యకరమైనవి మరియు ఫైబర్, ఖనిజాలు మరియు విటమిన్లను కలిగి ఉంటాయి, కానీ క్వినోవా పోషక సాంద్రతలో మించిపోతుంది. మీ ఆరోగ్య లక్ష్యాలు మరియు అవసరాలను బట్టి రెండూ మంచి ఎంపికలే, కానీ క్వినోవా మరింత సమగ్ర పోషక ప్రయోజనాలను అందిస్తుంది(Quinoa Vs Millet).

Quinoa Rice Weight Loss Recipe

క్వినోవాతో మనం రకరకాల రుచికరమైన వంటకాలను(Quinoa Recipes) తయారు చేసుకోవచ్చు!

Quinoa Rice

Ingredients

1 కప్పు క్వినోవా

2 కప్పుల నీరు

1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ లేదా నెయ్యి

1 చిన్న ఉల్లిపాయ

1 చిన్న క్యారెట్

1/2 కప్పు పచ్చి

1 వెల్లుల్లి

1 టీస్పూన్ జీలకర్ర

ఉప్పు

కొత్తిమీర

తయారుచేసే విధానం:

ఒక కప్పు క్వినోవా తీసుకొని బాగా కడిగి నానబెట్టుకోవాలి. నానబెట్టుకోవడం వల్ల మనకి అజీర్తి సమస్యలు రాకుండా ఉంటాయి.

బాగా నానిన తర్వాత సరిపడాన్ని నీళ్లు పోసి ఉడకబెట్టుకోవాలి.

ఉడికిన తర్వాత పక్కకు పెట్టుకుని ఒక పాన్ తీసుకొని స్టవ్ వెలిగించాలి .

తర్వాత తగినంత నూనె వేసుకోవాలి.

నూనె వేడెక్కాక దానిలో తాలింపు గింజలు జీలకర్ర వెల్లుల్లి పచ్చిమిర్చి కూరగాయల ముక్కలు వేసుకొని దోరగా వేయించుకోవాలి.

తర్వాత ఉడకపెట్టినటువంటి క్వినోవా రైస్ వేసి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి.

మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి .

తర్వాత స్టవ్ ఆపేసి ఏదైనా చట్నీతో క్వినోవా రైస్ ని సర్వ్ చేసుకోవాలి..

Side Effects Of Quinoa

క్వినోవాని ఎనిమిది గంటలసేపు తప్పకుండా నానబెట్టిన తర్వాతనే వంటలలో వాడుకోవాలి. లేకపోతే నానబెట్టని క్వినోవా తినడం వలన పైతిక్ ఆసిడ్ పెరిగి మనకి అజీర్తి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

Frequently Asked Questions

1. క్వినోవా అంటే ఏమిటి?

క్వినోవా ఒక విత్తనం. దీనిలో ఏ ధాన్యాలలో లేనటువంటి ప్రోటీన్, ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటాయి. క్వినోవా లో red, white, black, mixed రకాలు ఉన్నాయి.

2. క్వినోవా పిల్లలకి ఎలా ఇవ్వాలి?

దీనిని పిల్లలనుంచి పెద్దవాళ్ల వరకు ఎవరైనా తినవచ్చు కాకపోతే ఎవరు తిన్నా కూడా దీనిని కచ్చితంగా ఎనిమిది గంటల వరకు నానబెట్టాలి నానబెట్టి తినడం వల్ల ఎలాంటి సమస్యలు చిన్నపిల్లలకు రావు.

3. Quinoa ఒక Millet or not?

కాదు. క్వినోవా అనేది మిల్లెట్ కాదు. అసలు ఇది ధాన్యమే(Grains) కాదు. ఇది ఒక విత్తనం. ఇదిGoosefoot ఫ్యామిలీకి చెందినటువంటి ఒక విత్తనం. చూడడానికి ఎరుపు, ముదురు గోధుమ రంగు, తెలుపు, నలుపు రకరకాల రంగులలో ఉంటాయి. దీనిని రైస్ లాగా వండుకోవచ్చు,

4. క్వినోవా వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వినోవా వలన మన శరీరంలో బరువు తగ్గడం, రోగనిరోధక శక్తిని పెంచడం, ప్రోటీన్ లోపం తగ్గించడం, మంచి బలాన్ని ఇవ్వడం, డయాబెటిస్ ని కంట్రోల్ చేయడం, కొలెస్ట్రాల్ ని తగ్గించడం లాంటి ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

5. Is Quinoa and Korralu same?

Quinoa ని తెలుగు లో క్వినోవా అనే అంటారు. దానికి ఒక ప్రేత్యకమైన పేరు లేదు. Foxtail millet ని తెలుగు లో కొర్రలు అని అంటారు.

Conclusion

మన ఆహారంలో క్వినోవాను (Meaning of Quinoa in Telugu) చేర్చుకోవడం వల్ల, మన శరీరానికి అవసరమైన ప్రోటీన్, పీచు పదార్థాలు, ఖనిజాలు సమృద్ధిగా అందుతాయి. ముఖ్యంగా, ఇతర చిరుధాన్యాలతో పోలిస్తే, క్వినోవాలో ఉన్న ఫైబర్ పరిమాణం చాలా ఎక్కువ. ఇది జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల్ని తగ్గించడంలో సహాయపడుతుంది. కాబట్టి, ఇది ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఒక గొప్ప ఆహార పదార్థంగా చెప్పుకోవచ్చు.

Also Read Different Grains

6 Indian Quinoa Recipes

Pearl Millet

Finger Millet

Sorghum

Barnyard Millet

Little Millet

Kodo Millet

Proso Millet

Browntop Millet